6128) యేసయ్య నా యేసయ్య కనికరించుమయా ఆశతో ఉన్నానయా లిరిక్స్ | Yesayya Naa Yesayya Kanikarinchumaya Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

యేసయ్య నా యేసయ్య - కనికరించుమయా
యేసయ్య నా యేసయ్య - కనికరించుమయా
ఆశతో ఉన్నానయా - ఆదరించుమయా
మాటలే ఒక మౌనమై - ఎదురు చూసేను
మౌనమే ఒక రాగమై - కరుణ కోరేను
ఎదలోయలో - తొలిమంచులా - నన్ను తాకుమయా

1. లోకమే విడనాడిన - ప్రాణమే వేసారిన
ఊరుకోలేదే - నీవే - చేరదీసావే
కారుమేఘము కమ్మినా - వేదనై వెంటాడిన
బాధతో రగిలే - నా మనసులో కలతే
మరువనన్న నీ కృప - వెతికే నా కొరకే
పల్లవించు పాటలా - మదిలో నీ తలపే

2. వాక్యమై వెలిగించిన - దీపమై నడిపించిన
ప్రేమ చూపించే - నాపై - జాలి చూపించే
మేలు చేయు నేస్తమా - మాట తప్పని దైవమా
దేవదేవుడవే - నీవే - స్తుతులకర్హుడవే
పరవసించి నా మది - పలికే నీ స్తుతులే
నింగి నేల సాక్షిగా - నిలిచే నీ క్రియలే

** ENGLISH LYRICS **

Yesayya Naa Yesayya - Kanikarinchumaya
Yesayya Naa Yesayya - Kanikarinchumaya
Aashatho Unnaanayaa - Aadarinchumaya
Maatale Oka Mounamai - Eduru Chootenu
Mounamయే Oka Raagamai - Karuna Korenu
Edaloyalo - Tholimanchula - Nannu Thaakumaya

1. Lokame Vidanaadina - Praaname Vesaarina
Oorukolede - Neeve - Cheradeesaave
Kaarumeghamu Kammina - Vedanai Ventaadina
Baadhatho Ragile - Naa Manasulo Kalathe
Maruvananna Nee Krupa - Vetheke Naa Korake
Pallavinchu Paatalaa - Madhilo Nee Thalape

2. Vaakyamai Veliginchina - Deepamai Nadipinchina
Prema Choopinche - Naapai - Jaali Choopinche
Melu Cheyu Naisthamaa - Maata Thappani Daivamaa
Devadevudave - Neeve - Sthuthularkhudave
Paravasinchi Naa Madi - Palike Nee Sthuthule
Ningi Nela Saakshigaa - Niliche Nee Kriyale

--------------------------------------------------
CREDITS : Lyrics : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Arunita Kanjilal
--------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post