5612) యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు

** TELUGU LYRICS **

యెహోవా నా కాపరి - నాకు లేమి కలుగదు
పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయున్
శాంతికర జలములయొద్దకు నన్ను నడుపును 
దుడ్డు కఱ్ఱ దండమును నన్ను కాయును
శాంతికర జలములయొద్దకు నన్ను నడుపును 
ఆయన దుడ్డు కఱ్ఱ దండమును నన్ను కాయును
హల్లెలూయ నీవే నాదు రక్షక 
హోసన్నా నా విజయ శిఖరమా 
హల్లెలూయ నీవే నాదు రక్షక 
హోసన్నా నా విజయ శిఖరమా 

పగిలియున్న నన్ను నీవు బాగుచేయువాడా 
పడియున్న నన్ను లేవనెత్తువాడా 
హల్లెలూయ నా కుమ్మరి నీవే 
హోసన్నా ఆధరణ నిలోనే

నిందాస్పదుడైనప్పుడు చేరదీసినావు 
క్షీణదశలొవునప్పుడు చేయి చాచినావు 
హల్లెలూయ ఏకైకభందమా 
హోసన్నా నా దాగుస్థలమిదే 

నేను బ్రతుకు దినములన్నియు నీ కృప నా తోడుగా
నా శత్రువు యెదుట నన్ను వర్ధిల్లుజేసిన
హల్లెలూయ నా ఉన్నత స్థలమా 
హోసన్నా నా గమ్యస్థానమా

-----------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : Sis. U. Vineela
-----------------------------------------------------------------