** TELUGU LYRICS **
ప్రేమ నీ ప్రేమ నాపై చూపితివి
ఓ నా మానసా ఇది నిజమేనా
నాలో తెలియని నూతన ఆశా
నన్నూ నీల మారమని
ఓ నా మానసా ఇది నిజమేనా
నాలో తెలియని నూతన ఆశా
నన్నూ నీల మారమని
నీతోనే జీవించాలని నాలో నేననుకొనగా
నీవే నను హక్కును చేర్చుకుంటివీ (2)
జీవితం ఓ సాక్షమై
నిలావాలి నీతో నేను బ్రతికించే నీ ప్రేమలో
నే మరచితి నీ మాటాలు
నే విడచితి నీ మార్గము (2)
ఐనా నన్నూ విడువకా
ప్రేమతో నింపావయా
నీ చేత నను పట్టుకొని
నీ దారిలో నడిపావయా
మంచేలేని నాపై నీ ప్రేమను
మంచువాలే పరిచావుగా
ప్రాణమునే వేణుతీయలేదు కదా నాకై
ఏ మంచి నాకుందని ఈ త్యాగమును చేసావు దేవ
అర్పింతున్ నా జీవితం నీ సేవకై నేనే నిరతం
దేవా నా ప్రభువా
నా ఆశా నీపైనే నే ఉంచివుండగా
నా ప్రాణం నీలోనే సేద తీరేను
నీ ధయానొందువారు చిగురాకు వలేనే
పై పైకీ లేచెదరూ బలావంతులై
జీవితం ఓ సాక్షమై నిలావాలీ నీ సేవలో దేవా
ఆ రోజునా నీతోకూడ కొనీపోవా నను సిద్ధమూ చేయవా
-------------------------------------------------
CREDITS : Lyrics : Samuel Paul
Music : Paul Gideon
-------------------------------------------------