5794) అదిగో అదిగో యేసు రక్తం యేరులై పారుతున్న క్రీస్తు రక్తం

** TELUGU LYRICS **

అదిగో అదిగో యేసు రక్తం
యేరులై పారుతున్న క్రీస్తు రక్తం (2)
ఆ రక్తమే నిన్ను శుద్ధి చేయును
ఆ రక్తమే నిన్ను కడుగును (2)
ఆ రక్తములో శక్తి వున్నది
ఆ రక్తములో బలము వున్నది (2)
ఆ రక్తమే నిన్ను శుద్ధి చేయును
ఆ రక్తమే నిన్ను కడుగును (2)
నీ రక్తమే యేసు (2)

ఆ రక్తములో మహిమ వున్నది
ఆ రక్తములో స్వస్థత వున్నది (2)
ఆ రక్తమే నిన్ను శుద్ధి చేయును
ఆ రక్తమే నిన్ను కడుగును (2)
నీ రక్తమే 

సర్వ మానవులకు చిందిన రక్తమ్ 
అందరీ పాపములను కడుగును రక్తం (2)
ఆ రక్తమే నిన్ను శుద్ధి చేయును
ఆ రక్తమే నిన్ను కడుగును (2)
శుద్ధి చేయును
మమ్ము కడుగును
నీ రక్తమే

** ENGLISH LYRICS **

Adigo Adigo Yesu Raktham
Yerulai Paaruthunna Kreestu Raktham (2)

Aa Rakthame Ninnu Shuddhi Cheyunu
Aa Rakthame Ninnu Kadugunu (2)
Aa Rakthamulo Shakti Vunnadi
Aa Rakthamulo Balamu Vunnadi (2)
Aa Rakthame Ninnu Shuddhi Cheyunu
Aa Rakthame Ninnu Kadugunu (2)
Nee Rakthame Yesu (2)

Aa Rakthamulo Mahima Vunnadi
Aa Rakthamulo Swasthata Vunnadi (2)
Aa Rakthame Ninnu Shuddhi Cheyunu
Aa Rakthame Ninnu Kadugunu (2)
Nee Rakthame

Sarva Maanavulaku Chindina Raktham
Andari Paapamulanu Kadugunu Raktham (2)
Aa Rakthame Ninnu Shuddhi Cheyunu
Aa Rakthame Ninnu Kadugunu (2)
Shuddhi Cheyunu
Mammu Kadugunu
Nee Rakthame

----------------------------------------------------------------------------
CREDITS : Arvind
Vocals & Music : Ps. Allen Ganta &John Pradeep 
----------------------------------------------------------------------------