5887) నా కృప నిన్ను విడువ దంటివే నా కృప నిన్ను విడువ దంటివే

** TELUGU LYRICS **

నా కృప నిన్ను విడువ దంటివే
నా కృప నిన్ను విడువ దంటివే
నా కృప నిన్ను విడువ దంటివే
నా కృప నిన్ను విడువ దంటివే        
కన్నీటి లోయలో కుదురులేని మదిలో
బాధల బాటలో బలహీన హృదయములో 
నిరాశల పర్వములో త్రాణలేని స్థితిలో
నిందల పోరులో నిన్ను చేరే దారిలో
ఊహించలేను నీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము
ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే 
Hallelujah hallelujah స్తుతి స్తోత్రం యేసయ్య (2)


రేయి ఏదో పగలేదో నిజమేదొ నీడేదో
తోడేదో గూడేదో కానరాని చీకటిలో  (2)
వెలుగు నీ కృపయే నీడ నీ కృపయే
నా తోడు నీ కృపయే
యేసయ్య ఓ యేసయ్య అయ్యా యేసయ్య
ఊహించలేనునీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము
ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే 

మాయేదొ మార్పేదో ధరియెదో దారేదో
మన్నేదో మనులేవో గుర్తించలేని నిశీధిలో
విలువ నీ కృపయే గెలుపు నీ కృపయే
గుర్తింపు నీ కృపయే
యేసయ్య ఓ యేసయ్య  అయ్యా యేసయ్య
ఊహించలేనునీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము
ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే

 ** ENGLISH LYRICS **

Naa Krupa Ninnu Viduvadantive
Naa Krupa Ninnu Viduvadantive
Naa Krupa Ninnu Viduvadantive
Naa Krupa Ninnu Viduvadantive
Kanneeti Loyalo Kuduruleni Madilo
Baadhala Baatalo Balaheena Hrudayamulo
Niraashala Parvamulo Thraanaleni Sthithilo
Nindala Porulo Ninnu Chere Daarilo
Oohinchalenu Nee Krupa Leni Brathuku Undalenu Nee Krupa Leni Kshanamu
Oopiri Nee Krupe Naa Uniki Nee Krupe
Hallelujah Hallelujah Sthuthi Sthothram Yesayya (2)

Reyi Edo Pagaledo Nijamedo Neededo
Thodedo Goodedo Kaanaraani Cheekatilo (2)
Velugu Nee Krupaye Needa Nee Krupaye
Naa Thodu Nee Krupaye
Yesayya O Yesayya Ayyaa Yesayya
Oohinchalenu Nee Krupa Leni Brathuku Undalenu Nee Krupa Leni Kshanamu
Oopiri Nee Krupe Naa Uniki Nee Krupe

Maayedo Maarpedo Dhariyedo Daaredo
Mannedo Manulevo Gurthinchaleni Nisheedhilo
Viluva Nee Krupaye Gelupu Nee Krupaye
Gurthimpu Nee Krupaye
Yesayya O Yesayya Ayyaa Yesayya
Oohinchalenu Nee Krupa Leni Brathuku Undalenu Nee Krupa Leni Kshanamu
Oopiri Nee Krupe Naa Uniki Nee Krupe

---------------------------------------------------------
CREDITS : Lyrics : Ps.George Muller
---------------------------------------------------------