** TELUGU LYRICS **
నీవే నీవే నా హృదయంలో నీవే
నీతోనే నీతోనే నా హృదయం నీతోనే
నాకు అన్ని నీవే నాకున్నది నీవే
నీవే నీవే నా యేసయ్యా
ప్రేమతో నన్ను కౌగిలించుకున్నావు,
నీ రక్తధారలో నన్ను శుద్ధి చేసినావు
పాప బంధాలు తెంచి విమోచించినావు
నా రక్షకుడవు నీవే నీవే
నాకు అన్ని నీవే నాకున్నది నీవే
నీవే నీవే నా యేసయ్యా.
చీకటి లోకంలో వెలుగై నిలిచావు
కన్నీరు తుడిచి ఆనందం నింపావు
ఎన్నడూ విడువని స్నేహితుడవు
నా ప్రాణసఖుడవు నీవే నీవే
నాకు అన్ని నీవే నాకున్నది నీవే
నీవే నీవే నా యేసయ్యా.
కష్ట సమయాల్లో ధైర్యం నింపావు
పడిపోయే వేళలో చేయి అందించావు
శాశ్వతమైన ఆశగా నిలిచావు
నా యేసయ్యవు నీవే నీవే
నాకు అన్ని నీవే నాకున్నది నీవే
నీవే నీవే నా యేసయ్యా.
నను ప్రేమతో పిలచి నీ సాక్షి గా మలిచావు
నా బలహీన హృదయంలో బలమై నిలిచావు
కృపతో నన్ను ఆలింగనం చేసావు
నా యేసయ్యవు నీవే నీవే
||నీవే నీవే||
నీతోనే నీతోనే నా హృదయం నీతోనే
నాకు అన్ని నీవే నాకున్నది నీవే
నీవే నీవే నా యేసయ్యా
ప్రేమతో నన్ను కౌగిలించుకున్నావు,
నీ రక్తధారలో నన్ను శుద్ధి చేసినావు
పాప బంధాలు తెంచి విమోచించినావు
నా రక్షకుడవు నీవే నీవే
నాకు అన్ని నీవే నాకున్నది నీవే
నీవే నీవే నా యేసయ్యా.
చీకటి లోకంలో వెలుగై నిలిచావు
కన్నీరు తుడిచి ఆనందం నింపావు
ఎన్నడూ విడువని స్నేహితుడవు
నా ప్రాణసఖుడవు నీవే నీవే
నాకు అన్ని నీవే నాకున్నది నీవే
నీవే నీవే నా యేసయ్యా.
కష్ట సమయాల్లో ధైర్యం నింపావు
పడిపోయే వేళలో చేయి అందించావు
శాశ్వతమైన ఆశగా నిలిచావు
నా యేసయ్యవు నీవే నీవే
నాకు అన్ని నీవే నాకున్నది నీవే
నీవే నీవే నా యేసయ్యా.
నను ప్రేమతో పిలచి నీ సాక్షి గా మలిచావు
నా బలహీన హృదయంలో బలమై నిలిచావు
కృపతో నన్ను ఆలింగనం చేసావు
నా యేసయ్యవు నీవే నీవే
||నీవే నీవే||
** ENGLISH LYRICS **
Neeve Neeve Naa Hrudayamlo Neeve
Neethone Neethone Naa Hrudayam Neethone
Naaku Anni Neeve Naakunnadi Neeve
Neeve Neeve Naa Yesayyaa
Prematho Nannu Kaugilinchukunnaavu,
Nee Rakthadhaaralo Nannu Shuddhi Chesinaavu
Paapa Bandhaalu Thenchi Vimochinchinaavu
Naa Rakshakudavu Neeve Neeve
Naaku Anni Neeve Naakunnadi Neeve
Neeve Neeve Naa Yesayyaa.
Cheekati Lokamlo Velugai Nilichaavu
Kanneeru Thudichi Aanandam Nimpaavu
Ennadu Viduvani Snehitudavu
Naa Praanasakhudavu Neeve Neeve
Naaku Anni Neeve Naakunnadi Neeve
Neeve Neeve Naa Yesayyaa.
Kashta Samayaallo Dhairyam Nimpaavu
Padipoye Velalo Cheyi Andhinchaavu
Shaashvathamaina Aashagaa Nilichaavu
Naa Yesayyavu Neeve Neeve
Naaku Anni Neeve Naakunnadi Neeve
Neeve Neeve Naa Yesayyaa.
Nanu Prematho Pilachi Nee Saakshi Gaa Malichaavu
Naa Balaheena Hrudayamlo Balamai Nilichaavu
Krupatho Nannu Aalinganam Chesaavu
Naa Yesayyavu Neeve Neeve
||Neeve Neeve||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------