5846) నాకున్న ఆధారమా యేసయ్య నీతోనే ఉండాలని

** TELUGU LYRICS **

నాకున్న ఆధారమా యేసయ్య నీతోనే ఉండాలని 
నాలోని ఆనందమా యేసయ్య నీకై జీవించాలని
భయమే లేదు ఇక దిగులే లేదు నీ తోడు నాకుండగా 
భయమే లేదు ఇక దిగులే లేదు నీవే నా అండగా
వందనము యేసయ్య నీకే వందనము యేసయ్య (2)
||నాకున్న||

పలుమార్లు  నేను పడిపోతిని లేవలేక నీ జాడను వెదకితిని
కన్నీటి ఊబిలో పడిఉండగా నా చేయి పట్టి నన్ను హత్తుకుంటివి 
ఏమున్నా నీతోనే ఉంటా ఏమీలేకున్నా నీవే నా తండ్రివి (2)
||వందనము||

నీ సన్నిదే నాకు పెన్నిధి అని 
కష్టాలలో ఆదరించునని
నీ దివ్య కాంతి నీ నేను చూడగా
ఒప్పుకుంటిని నా దోషములను
పరిశుదాత్మను నే పొందుకొవాలని 
ప్రతిదినము నీతో గడిపెదనయ్యా 
నా కన్నిటితో నీ పాదాలను తడపాలనీ హృదయముతో నిన్నే ఆరాధింతును
||వందనము||

** ENGLISH LYRICS **

Nakunna Adharama Yesayya Neethone Undalani 
Naloni Anandama Yesayya Neekai Jeevinchalani (2)
Bhayame Ledu Ika Digule Ledhu
Nee Thodu Nakundaga (2)
Vandanamu Yesayya Neeke Vandhanamu Yesayya (2)
||Nakunna||

Palumarlu Nenu Padipothini Levaleka Nee Jasdanu Vethikithini
Kanneeti Oobilo Padi Undaga Naa Cheyyi Patti Nannu Hathukuntive
Yemunna Neethone Untanayya 
Lekunna Neeve Naa Thandrivi (2)      
||Vandanamu||

Nee Sannide Naaku Pennidani 
Kastalalo Aadharinchunani
Nee Divya Kaanthine Nenu Chudaga 
Oppukuntini Naa Doshamulanu
Parishuddthmanu Ne Pondukovalani
Prathi Dinamu Neetho Gadipedanayya
Naa Kanneetitho Nee Padalu Thadapalani
Hrudayamutho Ninne Aaradhinchedanu
||Vandanamu||

------------------------------------------------------
CREDITS : Music : Enoch Jagan
Tune, Lyrics, Vocals : Suraj Gipson 
------------------------------------------------------