** TELUGU LYRICS **
నాకేమీ కొదువ నా యేసుడుండ
నే నడిచేదను నా ప్రియుని తోడ
పడేదా నేను తనివితిరా (2)
చటెద నే నేను వేయినోళ (2)
||నాకేమీ||
నే నడిచేదను నా ప్రియుని తోడ
పడేదా నేను తనివితిరా (2)
చటెద నే నేను వేయినోళ (2)
||నాకేమీ||
కోదువ కలవే సింహపు పిల్లలు (2)
లోటు లేదే నా జీవితనా (2)
చింత పడను సిగ్గు పడను (2)
నా అండ నా కొండ నా యేస ఉండ (2)
||నాకేమీ||
పచ్చిక బయలులో పరుండేదను (2)
శాంతి సౌదములో సంచరించెద (2)
మేలుతో హృదయం తృప్తిని పొంద (2)
నా గిన్నె నిండి పొరులుచు నుండ (2)
||నాకేమీ||
ఎన్ని మేలులో అన్నా నాకు (2)
అన్ని కృపలే ఆచ్చర్యములే (2)
చెప్పనసక్యము మహిమాయుక్తము (2)
ఆనందమే నాకు ఆనందమే (2)
||నాకేమీ||
అన్ని కృపలే ఆచ్చర్యములే (2)
చెప్పనసక్యము మహిమాయుక్తము (2)
ఆనందమే నాకు ఆనందమే (2)
||నాకేమీ||
------------------------------------------------
CREDITS : Music : Bhanu Pala
Vocals : Kalpana
Lyrics, Tune : Pas. K. Jacob
------------------------------------------------