5844) శూన్యమై ఉన్న నన్ను నూటికి నూరుపాలు చేసి

** TELUGU LYRICS **

శూన్యమై ఉన్న నన్ను - నూటికి నూరుపాలు చేసి
యోగ్యునిగా నన్ను పిలిచినది - నీదు కృపయే కదా (2)
ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2)
కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2)

నా జీవితం సాగుతున్నది - నా బలముతో కాదు
నే మట్టిలో ఉండక ఊపిరితో ఉన్నది - నా సామర్థ్యం కానే కాదు (2)
ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2)
కృపయే కృపయే కృపయే  యేసయ్య  అంతా నీ కృపయే (2)
నా కుటుంబం నెమ్మదితో ఉన్నది - నా ఐశ్వర్యముతో కాదు
నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది - నా జ్ఞానముతో కాదు 

నా కుటుంబం నెమ్మదితో ఉన్నది - నా ధనముతో కాదు
నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది - నా తలాంతుతో కాదు (2)
ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2)
కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2)
యేసయ్య అంతా నీ కృపయే (3)

** ENGLISH LYRICS **

Soonyamai Unna Nannu 
Nutiki Nooru Palu Chesi
Yogyuniga Nannu Pilachinadhi
Needhu Krupaye Kadha (2)
Ennika Leni Nannu
Ennukunadhi Nee Krupaye (2)
Krupaye Krupaye Krupaye Yessaya Antha Nee Krupaye (2)

Na Jeevitham Saguthunnadhi Na Balamutho Kadhu 
Ney Mattilo Vundaka Opiritho Vunnadhi 
Na Samardhyam Kane Kadhu (2)
Ennika Leni Nannu
Ennukunadhi Nee Krupaye (2)
Krupaye Krupaye Krupaye Yessaya Antha Nee Krupaye (2)

Naa Kutumbam Nemadhitho vunnadhi 
Na Aishwaryamutho Kadhu 
Nen Ekkalennatha Sikharamupai Ekkinadhi 
Naa Gnanamutho Kadhu  
Naa Kutumbam Nemadhitho vunnadhi 
Na Dhanamutho Kadhu
Nen Ekkalennatha Sikharamupai 
Na Thalathutho Kadhu
Ennika Leni Nannu
Ennukunadhi Nee Krupaye (2)
Krupaye Krupaye Krupaye Yessaya Antha Nee Krupaye (2)
Yessaya Antha Nee Krupaye (3)

-------------------------------------------------
CREDITS : Music : Haxley Jon
Vocals : Sudheer Daniel
Lyrics : Ps. Prakash Halmidi
-------------------------------------------------