** TELUGU LYRICS **
సంఘమా దేవుని సంఘమా
నిలువమా స్థిరముగా ప్రభు యేసు పునాదిపై
సంఘమా దేవుని సంఘమా
సంఘమా జీవముగలా సంఘమా
సంఘమా దేవుని సంఘమా
అంతమువరకు జీవించుము బలముగా
అ.ప: జగత్తు పునాదికి మునుపే మనలను ఏర్పరచెను
సిలువ ప్రేమ పునాదిపై మనలను నిర్మించెను
స్తోత్రము ప్రభువా స్తోత్రము దేవా
నిరతము యుగయుగములకు స్తోత్రము
నిలువమా స్థిరముగా ప్రభు యేసు పునాదిపై
సంఘమా దేవుని సంఘమా
సంఘమా జీవముగలా సంఘమా
సంఘమా దేవుని సంఘమా
అంతమువరకు జీవించుము బలముగా
అ.ప: జగత్తు పునాదికి మునుపే మనలను ఏర్పరచెను
సిలువ ప్రేమ పునాదిపై మనలను నిర్మించెను
స్తోత్రము ప్రభువా స్తోత్రము దేవా
నిరతము యుగయుగములకు స్తోత్రము
సత్య వాక్యమే మనకు పునాది
నిత్య జీవమే అందులో ఉన్నది
వాక్య వెలుగులో మనము నడవాలి
వాక్య బలముతో సాతానుని గెలవాలి
విశ్వాస పునాదిపై నిలవాలి
విశ్వాస కర్త ప్రభు యేసుని చూడాలి
విశ్వాస వీరులమై కిరీటము పొందాలి
విశ్వాసమే మనకు ఘన విజయం కావాలి
పరిశుద్ధతయే మనకు పునాది
దుర్నీతిని విడిచి పవిత్రులై ఉండాలి
మహిమగల సంగముగా జీవించాలి
పునాదులుగల ఆ పట్టణము చేరాలి
---------------------------------------------------------------
CREDITS : Vocals : Sam Banala
Tune & Music : KY Ratnam & Noah
Lyrics : Pastor Voola Daniel Ravi Kumar
---------------------------------------------------------------