5854) అర్హత లేని నను ప్రేమించితివి నీ కృప మరచి నీ వెనుతిరిగితిని

** TELUGU LYRICS **

అర్హత లేని నను ప్రేమించితివి నీ కృప మరచి నీ వెనుతిరిగితిని
ఎన్నో మార్లు నే పడిపోతిని నా మొదటి ప్రేమను విడిచితిని
అయినను మరల ధరించి ప్రేమతో నీ ధరికి చేర్చుకుంటివి 
ఎందుకో నాపై నీ ప్రేమ విడువను నినికపై ఏదేమైనా

యెహోవా నా దేవా నమ్మదగిన దేవుడవు నీవే 
యెహోవా నా దేవా విమోచించువాడవు నీవే
నా కొండ నా కోట నీవే నా ఆశ్రయ దుర్గము నీవే 
నీ నీతిని బట్టి నను రక్షించితివి నీ నామము బట్టి నను నడిపించితివి

నా ఆశలనియు నేరవేర్చితివి నీవే నా ఆశగా మారితివి 
నాకున్న ఆలోచనలెన్నైనను నీ చిత్తమే స్థిరమైనది
నా జ్ఞానము నా సామ్రాధ్యము కాదయ్యా నీవిచ్చిన వాగ్దానమే 
నా బలమయ్యా ఇక ధేనికి ఎన్నటికీ చింతించను 
నాకై దాచుంచిన మీలెంతో గొప్పది

నన్ను ప్రేమించి నాకై మరణించి ఆ కలువరిలో నీ ప్రేమను కనపరచి 
నా కన్నీటిని నీవు కనిపెట్టి నీ కృపతో నా పదము నిల బెట్టితివి

నలిగిన నా హృదయం వెలిగించితివి 
నూతన స సంతోషముతోనింపితివి 
ఓడినా నా బ్రతుకును యోగ్యుని కాకున్నను హెచించితివి

** ENGLISH LYRICS **

Arhathe Leni Nanu Preminchithivi Ni Krupa Marachi Ne Venutirigithini
Enno Marlu Ne Padipothini Na Modhati Premanu Vidachithini
Aynanu Marala Dharshinchi Prematho Ni Dhariki Cherchukuntivi 
Endhuko Napai Nikii Prema Viduvanu Ninikapai Edhemaina

Yehova Na Deva Nammadhagina Dhevudavu Nive
Yehova Na Deva Vimochinchuvadavu Nive
Na Konda Na Kota Nive Na Ashraya Durgamu Nive
Ni Nithini Batti Nanu Rakshinchithivi Ni Namamu Batti Nanu Nadipinchithivi

Na Aashalaniyu Neraverchithivi Nive Na Aashaga Marithivi 
Nakunna Alochanalennainanu Nii Chitthame Sthiramainadhi
Na Gnanamu Na Saamradhyamu Kaadhayya Niivichina Vagdaname Na Balamayya
Ika Dheniki Ennatiki Chinthinchanu 
Nakai Dhachunchina Meelentho Goppadhi

Nannu Preminchi Nakai Maraninchi Aah Kaluvari Lo Ni Premanu Kanaparachi
Na Kannitini Niivu Kanipetti Ni Krupatho Na Padhamu Nila Bettithivi

Naligina Na Hrudayam Veliginchithivi
Noothana Snanthoshamuthonipimpihivi 
Odina Na Brathukunu 
Yogyuni Kaakunnanu Hechinchithivi

------------------------------------------------------------
CREDITS : Music : Daniel Prem Kumar 
Lyrics, Tune, Vocals : Paul Abhishek 
------------------------------------------------------------