5853) ఈ లోకం మనది కాదు శాశ్వతము అసలు కాదు

** TELUGU LYRICS **

ఈ లోకం మనది కాదు
శాశ్వతము అసలు కాదు
ఈ జీవము కాదు కాదు
శాశ్వతము అసలు కాదు
ఈ తనువు మంటికి మన్నై
పోవునెప్పుడో తెలుసుకో

నీ ధనము ఘనము మాయ
నీ చదువు పదవి మాయ
నీకున్నవి అన్ని క్షయము
ప్రభు ప్రేమ అక్షయము

నీ అందము చందము మాయ
నీ జ్ఞానము స్థానము మాయ
బాంధవ్యములు అన్ని క్షయము
ప్రభు ప్రేమ అక్షయము

ప్రభు యేసే నిత్యజీవం
ప్రభు మార్గం మనకు గమ్యం
ప్రతి క్షణము కోరు యేసు
పరమార్ధం పొందుమ

------------------------------------------------------
CREDITS : 
------------------------------------------------------