5852) దిగులు పడకుము నిబ్బరం గలిగి ధైర్యముగా నుండుము

** TELUGU LYRICS **

దిగులు పడకుము నిబ్బరం గలిగి
ధైర్యముగా నుండుము 
నీవు నడుచు మార్గమంతటిలో 
అ.ప యెహోవా తోడైయుండును 
నీ దేవుడైన (నిశ్చయముగా) యెహోవా తోడైయుండును

అడుగు పెట్టిన ప్రతి స్థలమును అనుగ్రహించును 
బోధింపబడినవి పాటించుటకు జాగ్రత్తపడవలెను

దినములన్నిట నీ ఎదుటెవరూ నిలువకుండును 
ధర్మశాస్త్రమును ధ్యానించుటకు ఆతురపడవలెను

దేశమునందు విశాంతినిచ్చి వర్ధిల్లజేయును 
మార్గము తొలగక పయనించుటకు ఆజ్ఞను వినవలెను

-------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. S.G Srinu
Vocals & Music : Sis. Kanthikala & Prasanth Penumaka
------------------------------------------------------------------------------------