5851) నీ కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆశ దేవా

** TELUGU LYRICS **

నీ కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆశ దేవా
నా ప్రాణం ఏమైనా మిగిలుండగ నా శ్వాస దేవా
నా ప్రాణం ఏమైనా మిగిలుండగ నా శ్వాస దేవా
ప్రాణం కన్నా ప్రేమించావే
అర్హత కన్నా దీవించావే
||దేవా నా దేవా||

వాగ్దాన ఫలముగా నిరీక్షించి పొందిన
ప్రియమైన తనయుని అర్పించమనగా
లేశమైన శంకించక యెహోవా ఈరే అని 
అర్పించబోయిన అబ్రాహాములా
||దేవా నా దేవా||

క్షమియించబడితిని బహు ఘోర పాపిని
బ్రతుకైనా చావైన క్రీస్తుతోటి లాభమే
యేసు పడిన పాట్లలో కొదువైన వాటిని
అనుభవించగోరిన భక్త పౌలులా
||దేవా నా దేవా||

** ENGLISH LYRICS **

Nee Kosam Edaina Cheyalannade Naa Aasha Deva
Naa Pranam Emaina Migilundaga Naa Swaasa Deva
Naa Pranam Emaina Migilundaga Naa Swaasa Deva
Pranam Kanna Preminchave
Arhatha Kanna Deevinchave
||Deva Naa Deva||

Vaagdhana Phalamuga Nireekshinchi Pondina
Priyamaina Thanayuni Arpinchamanaga
Leshamaina Shaninchaka Yehova Yeere Ani
Arpinchaboyina Abrhamula
||Deva Naa Deva||

Khamiyinchabadithini Bahu Ghora Paapini
Brathukaina Chaavaina Kreesthuthoti Laabhame
Yesu Padina Paatlalo Koduvaina Vaatini
Anubhavincha Gorina Bhaktha Paulula
||Deva Naa Deva||

----------------------------------------------------------------
CREDITS : Vocals : Sharon Philip  
Music : Praveen Chokka 
Tune, Lyrics : Prabhod Kumar Adusumilli
----------------------------------------------------------------