** TELUGU LYRICS **
వెల లేని నీ ప్రేమతో
విలువిచ్చి నను కొంటివి
ఇల నేను నీ ప్రేమనే
రుచి చూచి కనుగొంటిని
నీ ఆత్మ నాపై కురిపించగా
నీ శక్తి నాలో నిండిందయా
నీ ప్రేమ నాలో కనిపించగా
నా రూపు నీలా మారిందయా
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
నా ప్రార్ధనే సహవాసమై
నీ సన్నిధే అనుబంధమై
నీ వాక్యమే నా జీవమై
నీ కృపయే ఆధారమై
నా విన్నపాలు - నీ చెంత చేసి
నా చింతలన్ని - నీ పైన వేసి
నా విన్నపాలు - నీ చెంత చేసి
నా చింతలన్ని - నీ పైన వేసి
నీ కార్యాలు - నే చూడగా
నే నెమ్మదితో - ఇల సాగెదా
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
ఆరాధనే నా జీవితమై
ఆనందమే అనుభవమై
ఆలోచనే అనుకూలమై
ఆచరణే ప్రాధాన్యమై
నా నమ్మకాన్ని - నూరంత చూపి
నా క్రియలన్నీ - నీ చిత్తాన చేసి
నా నమ్మకాన్ని - నూరంత చూపి
నా క్రియలన్నీ - నీ చిత్తాన చేసి
పరిపూర్ణతను - నే పొందగా
పరమందు నేను - నిను చేరెదా
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
విలువిచ్చి నను కొంటివి
ఇల నేను నీ ప్రేమనే
రుచి చూచి కనుగొంటిని
నీ ఆత్మ నాపై కురిపించగా
నీ శక్తి నాలో నిండిందయా
నీ ప్రేమ నాలో కనిపించగా
నా రూపు నీలా మారిందయా
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
నా ప్రార్ధనే సహవాసమై
నీ సన్నిధే అనుబంధమై
నీ వాక్యమే నా జీవమై
నీ కృపయే ఆధారమై
నా విన్నపాలు - నీ చెంత చేసి
నా చింతలన్ని - నీ పైన వేసి
నా విన్నపాలు - నీ చెంత చేసి
నా చింతలన్ని - నీ పైన వేసి
నీ కార్యాలు - నే చూడగా
నే నెమ్మదితో - ఇల సాగెదా
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
ఆరాధనే నా జీవితమై
ఆనందమే అనుభవమై
ఆలోచనే అనుకూలమై
ఆచరణే ప్రాధాన్యమై
నా నమ్మకాన్ని - నూరంత చూపి
నా క్రియలన్నీ - నీ చిత్తాన చేసి
నా నమ్మకాన్ని - నూరంత చూపి
నా క్రియలన్నీ - నీ చిత్తాన చేసి
పరిపూర్ణతను - నే పొందగా
పరమందు నేను - నిను చేరెదా
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
దీవించు దేవా పాలించు దేవా
నడిపించు దేవా నీ బాటలో
** ENGLISH LYRICS **
Vela Leni Nee Prematho
Viluvichchi Nanu Kontivi
Ila Nenu Nee Premane
Ruchi Choochi Kanugontini
Nee Aathma Naapai Kuripinchagaa
Nee Shakthi Naalo Nindindayaa
Nee Prema Naalo Kanipinchagaa
Naa Roopu Neelaa Maarindayaa
Deevinchu Devaa Paalinchu Devaa
Nadipinchu Devaa Nee Baatalo
Deevinchu Devaa Paalinchu Devaa
Nadipinchu Devaa Nee Baatalo
Naa Praardhane Sahavaasamai
Nee Sannidhe Anubandhamai
Nee Vaakyame Naa Jeevamai
Nee Krupaye Aadhaaramai
Naa Vinnapaalu – Nee Chentha Chesi
Naa Chinthalanni – Nee Paina Vesi
Naa Vinnapaalu – Nee Chentha Chesi
Naa Chinthalanni – Nee Paina Vesi
Nee Kaaryaalu – Ne Choodagaa
Ne Nemmaditho – Ila Saagedaa
Deevinchu Devaa Paalinchu Devaa
Nadipinchu Devaa Nee Baatalo
Deevinchu Devaa Paalinchu Devaa
Nadipinchu Devaa Nee Baatalo
Aaraadhane Naa Jeevithamai
Aanandame Anubhavamai
Aalochane Anukoolamai
Aacharanē Praadhaanyamai
Naa Nammakaanni – Nooranta Choopi
Naa Kriyalanni – Nee Chitthaana Chesi
Naa Nammakaanni – Nooranta Choopi
Naa Kriyalanni – Nee Chitthaana Chesi
Paripoornathanu – Ne Pondagaa
Paramandu Nenu – Ninu Cheredaa
Deevinchu Devaa Paalinchu Devaa
Nadipinchu Devaa Nee Baatalo
Deevinchu Devaa Paalinchu Devaa
Nadipinchu Devaa Nee Baatalo
---------------------------------------
CREDITS :
---------------------------------------