5628) నీ కృపా బాహుళ్యమే నన్నిలలో నిలిపినది

** TELUGU LYRICS **

నీ కృపా బాహుళ్యమే నన్నిలలో నిలిపినది
నాకు ఆధారమైన నా యేసయ్య
నా కృతజ్ఞతాస్తుతులు

యోగ్యతలేదు - ఏ అర్హతలేదు నీ సన్నిధి చేరుటకు
పరిశుద్ధమైన - నీ శరీరమనే
తెరచీల్చితివి - నా ప్రవేశముకే
నీ సన్నిధిలో- నా ప్రవేశముకే

నాకున్నవారు - నను కన్నవారు
ధూషించిననూ - ద్వేషించిననూ
నీవే నాకున్న - సర్వమేననుచూ
తలవంచితిని - నీ చిత్తముచేయు
నా కృప నిను - విడిచిపోదంటివే

సీయోను యేనా - జీవితవాంఛ అదియేనాకున్న - గమ్యమెగా
పరిశుద్ధులలో - నే స్వాస్థ్యమునొంద
కాపాడుము - నీ కృపలతోనే
నీ సన్నిధి నా - తోడుగానుంచ

----------------------------------------------------
CREDITS : Ephphatha Ministries
----------------------------------------------------