5629) విశ్వాసమే విశ్వాసమే లోకమును జయించిన విశ్వాసమే

** TELUGU LYRICS **

విశ్వాసమే విశ్వాసమే లోకమును జయించిన విశ్వాసమే
విజయమే విజయమే క్రీస్తులో కలిగే ఘనవిజయమే (2)

కానాను స్త్రీ కరుణించుమని వెంబడించెను ప్రభుయేసుని (2)
త్రోసివేసినా వెంబడించెను(2) 
స్వస్థత నొందెను తనకుమార్తే
ప్రభువు పల్కెను గొప్ప విశ్వాసం
||విశ్వాసమే||

రక్తస్రావము కలిగిన స్రీ వెంబడించెను ప్రభుయేసుని (2)
వెనుకనుండి వెంబడించెను (2) 
స్వస్థతనొందెను రక్తధారకట్టైను
నీ విశ్వాసం నిన్ను బాగుచేసెను 
||విశ్వాసమే||

యెరికోలో పొట్టిజక్కయ్య చూడగోరెను ప్రభుయేసుని (2)
చూడలేక ఎక్కెను మేడిచెట్టు(2) 
రక్షణనొందెను తన ఆశ తీరె
చేర్చుకొనె ప్రభుని తన ఇంటిలో
||విశ్వాసమే||

Viswasame Viswasame Lokamunu Jayinchina Viswasame
Vijayame Vijayame Kristu Lo Kalige Ghana Vijayame 

Kananu Stree Karuninchumani Vembadinchenu Prabhuyesuni(2)
Throsivesina Vembadinchenu (2) 
Swastata Nondenu, Thana Kumarte 
Prabhuvu Palkenu Goppa Viswasam 
||Viswasame||

Raktasravamu Kaligina Stree Vembadinchenu Prabhuyesuni (2)
Venuka Nunchi Vembadinchenu (2) 
Swastatanondhenu Raktadhara Kattenu 
Nee Viswasam Ninnu Baguchesenu
||Viswasame||

Yeriko Lo Potti Jakkaya Chudagorenu Chudagorenu Prabhuyesuni (2)
Chudaleka Ekkena Medichettu(2) 
Rakshana Nondenu Thana Asha Teerenu
Cherchukone Prabhuni Thana Intilo 
||Viswasame||

-----------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Tune : Bro. Obedu  Raju
Vocals & Music : Sis.Lillian christopher & Abhishek Paul Puchakayala 
-----------------------------------------------------------------------------------------------------------