** TELUGU LYRICS **
నీ మాట చాలయ్యా నాకు - బ్రతికెద నీ సాక్షిగా
నీ కృప చాలయ్య నాకు - సాగెద నీ సేవలో (2)
అ.ప : సాగెద నీ సాక్షిగా యేసయ్య - సాగెద నీ సేవలో (2)
నీ కృప చాలయ్య నాకు - సాగెద నీ సేవలో (2)
అ.ప : సాగెద నీ సాక్షిగా యేసయ్య - సాగెద నీ సేవలో (2)
చీకటిలో నేను - జీవించినపుడు
శాపములో నేను - రోదించినపుడు (2)
కలువరి ప్రేమను చూపించినావే (2)
విడువని నీ కృప యెడబాయని దాయెనే నన్ను
మారని నీ ప్రేమ నను మరువని దాయెనే (2)
||నీ మాట||
బలహీనుడనై - నే కృంగినపుడు
బహుశోధనలో - నేనిలచినపుడు (2)
నీ హస్తముతో - బలపరచినావే (2)
విడువని నీ కృప యెడబాయని దాయెనే ప్రభువా
మారని నీ ప్రేమ నను మరువని దాయోనే (2)
||నీ మాట||
నా వారు నా మాట-త్రోసేసినపుడు
ఆత్మీయులే నన్ను-దాటేల్లినప్పుడు (2)
నిందలు నన్ను - ఇలకొరినా (2)
విడువని నీ కృప యెడబాయని దాయనే యేసు
మారని నీ ప్రేమ నను మరువనిదాయనే (2)
||నీ మాట||
------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Ashok Wesley
Lyrics, Tune & Music : Pas. Avulanna & Immi Johnson
------------------------------------------------------------------------------------