5631) ఎవరికీ ఎవరు ఈలోకములో ఎంతవరకు మనకీబంధము

** TELUGU LYRICS **

ఎవరికీ ఎవరు ఈలోకములో
ఎంతవరకు మనకీబంధము (2)
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము (2)
మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు 
మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన (2)

తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే 
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే (2)
స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ 
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ
నీ ధనమున్నంతవరకే (2)
||మన జీవితం||

ఈ లోకశ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే (2)
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ (2)
కాదెన్నడు నీకు వ్యర్థం (2)
||మన జీవితం||

** ENGLISH LYRICS **

Evariki Evaru Ilokamulo
Entavaraku Manakeebandhamu (2)
Evariki Evaru Sonthamu
Evariki Evaru Sashvathamu (2)
Mana Jeevitam Oka Yatra Managamyame A Yesu 
Mana Jeevitam Oka Pariksha 
Danni Gelavadame Oka Tapana (2) 

Thallidhandrula Prema Elokamunnathavarake
Annadammula Prema Anuragamunnathavarake (2)
Snehitula Prema Priyurali Prema 
Snehitula Prema Priyuni Prema 
Nee Dhanamunnathavarake (2)
||Mana Jeevitam||

Ilokashramalu Idehamunnanthavarake
Eloka Shodhanalu Kreesthulo Nilichentha Varake (2)
Yesulo Vishvasamu Yesukai Nireekshana (2)
Kadennadu Neku Vyartham (2)
||Mana Jeevitam||

---------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Velpula Evan Mark Ronald
Lyrics, Tune & Music : Bharat Mandru & A David Selvam
--------------------------------------------------------------------------------------