** TELUGU LYRICS **
నీ వలనే దొరుకును సహాయము
నీ వలనే కలుగును జీవము
నీ వలనే దొరుకును ఆనందము
నీ వలనే కలుగును సమాధానము
కేవలం నీ వలనే యేసయ్య
కేవలం నీ కృప మాత్రమేనయ్యా (2)
నీ వలనే కలుగును జీవము
నీ వలనే దొరుకును ఆనందము
నీ వలనే కలుగును సమాధానము
కేవలం నీ వలనే యేసయ్య
కేవలం నీ కృప మాత్రమేనయ్యా (2)
గ్రుడ్డివారికి చూపునిచ్చితివి
చెవిటి వారికి వినికిడి నిచ్చితివి
మూగవారికి మాటలు ఇచ్చితివి
మరణించిన వారిని తిరిగి లేపితివి
నీ మాటలే జీవము యేసయ్య
నీవున్న చోటే అభిషేకం యేసయ్య
నీ మాటలో స్వస్థత యేసయ్య
నీ నామములోనే విడుదల యేసయ్య ఆ ఆ
చెవిటి వారికి వినికిడి నిచ్చితివి
మూగవారికి మాటలు ఇచ్చితివి
మరణించిన వారిని తిరిగి లేపితివి
నీ మాటలే జీవము యేసయ్య
నీవున్న చోటే అభిషేకం యేసయ్య
నీ మాటలో స్వస్థత యేసయ్య
నీ నామములోనే విడుదల యేసయ్య ఆ ఆ
---------------------------------------------------
CREDITS : Lyrics : Syam Sundar
---------------------------------------------------