** TELUGU LYRICS **
బంగారు వెండికన్నా బంగారు వెండికన్నా
బంగ్లా కారు కన్నా యేస్సయ్య నాకు మీన్నా
పల్లవి :బంగారు వెండికన్నా హోయ్ బంగారు వెండికన్నా
బంగ్లా కారు కన్నా యేసయ్యా నాకు మిన్న
యేసయ్యా సేవే నాకు మిన్న
బంగ్లా కారు కన్నా యేస్సయ్య నాకు మీన్నా
పల్లవి :బంగారు వెండికన్నా హోయ్ బంగారు వెండికన్నా
బంగ్లా కారు కన్నా యేసయ్యా నాకు మిన్న
యేసయ్యా సేవే నాకు మిన్న
ఇహమందు ధనం కూర్చుకుంటే
దొంగలు దొంగిలిస్తారు
చిమ్మెటలు కొట్టివేస్తాయి (2)
పరమందు దాచుకుంటే హో హోయ్
పరమందు దాచుకుంటే
అక్కడ దొంగలు ఉండరు ఓరన్నో
||బంగారు||
సూది బెజ్జములో ఒంటె దూరుట
ఎంతో సులభమురాన్నో
అది ఎంతో సులభమురాన్నో (2)
ధనవంతుడు పరలోకములో హో హోయ్
ధనవంతుడు పరలోకములో
ప్రవేశించుటా దుర్లభమన్నా
||బంగారు||
దొంగలు దొంగిలిస్తారు
చిమ్మెటలు కొట్టివేస్తాయి (2)
పరమందు దాచుకుంటే హో హోయ్
పరమందు దాచుకుంటే
అక్కడ దొంగలు ఉండరు ఓరన్నో
||బంగారు||
సూది బెజ్జములో ఒంటె దూరుట
ఎంతో సులభమురాన్నో
అది ఎంతో సులభమురాన్నో (2)
ధనవంతుడు పరలోకములో హో హోయ్
ధనవంతుడు పరలోకములో
ప్రవేశించుటా దుర్లభమన్నా
||బంగారు||
ధనమును నమ్మిన వారందరూ
శోధనలో పడ్డారు
విశ్వాసం నుండి తొలిగారు (2)
నానా బాధలతో హో హోయ్
నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారాన్నో
||బంగారు||
క్షయమగు నీ ధనరాసులనమ్మి
పేదలకేయుమురన్నా
అది దేవునికిష్టము రన్నా (2)
దాని ఫలముగా పరలోకములో హో హోయ్
దాని ఫలముగా పరలోకములో
అక్షయమగు ధనము ఉందిరోరాన్న
||బంగారు||
---------------------------------------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------------------------------------