5859) రాజ్యం బలము నీవే మహిమా మహిమా మహిమా

** TELUGU LYRICS **

రాజ్యం బలము నీవే - మహిమా మహిమా మహిమా ప్రభావం నీకే
రాజ్యం బలము నీవే మహిమా మహిమా
ఘనతా ఘనతా ప్రభావములు యేసు నీకే 

శత్రు సైన్య సమూహము వెనకున్నా 
ఎర్ర సముద్రము ముందున్నా భయపడక సాగెద 
నీ రక్షణ చూసెద 

సింహాల గుహలో నేనున్నా 
అగ్నిగుండములో నేనున్నా భయపడక సాగెద 
నీ రక్షణ చూసెద 

యోర్ధాను వంటి నదులెదురైనా 
నా అరికాలితో తన్ని చీల్చెద భయపడక సాగెద 
నీ రక్షణ చూసెద 

సాతాను శోధనలెదురైనా
నిందలన్ని నన్ని చుట్టినా భయపడక సాగెద 
నీ రక్షణ చూసెద 

** ENGLISH LYRICS **

Rajyam Balamu Neeve – Mahima Prabhavam Neeke 
Rajyam Balamu Neeve Mahima Mahima 
Ghanata Ghanata Prabhavamulu Yeshu Neeke
 
Shatru Sainya Samuham Venakunna 
Erra Samudramu Mundunna .Bhayapadaka Sageda 
Nee Rakshana Choosheda 

Simhala Guhallo Nenunna 
Agni Gundamulo Nenunna Bhayapadaka Sageda 
Nee Rakshana Choosheda 

Yordan(Lu) Vanti Nadula Eduraina 
Naa Arikaalito Tanni Chelcheda Bhayapadaka Sageda 
Nee Rakshana Choosheda 

Sathanu Shodhanal Eduraina
Nindalanni Nannu Chuttina Bhayapadaka Sageda 
Nee Rakshana Choosheda 

--------------------------------------------------------------
CREDITS : Music : Bobby Adraham
Lyrics, Vocals : Jeevan Kishore Gurram,
--------------------------------------------------------------