** TELUGU LYRICS **
ఏడుపు నీ జీవితం గుండెల్లో భారంగా
ఎదురు చూసే ఆశలు మారిపోయాయి కలలుగా
విఫలమై తడబడిన ఆ గమ్యం నీదిగా
ఏ కాకివై నిలిచిన ఆ కారుచీకటిలొన (2)
యేసు చేతిలో సొంతం జీవితమయ్యేలా
యేసు పిలుస్తున్నాడు నిన్ను తన వైపు
విశ్వాసంతో నడవు మార్గం చూపిస్తాడు (2)
తన ప్రేమలో బతుకు తన చాయలో ఉండు
నీ జీవితాన్ని యేసుని చేతుల్లో ఉంచు (2)
ఎదురు చూసే ఆశలు మారిపోయాయి కలలుగా
విఫలమై తడబడిన ఆ గమ్యం నీదిగా
ఏ కాకివై నిలిచిన ఆ కారుచీకటిలొన (2)
యేసు చేతిలో సొంతం జీవితమయ్యేలా
యేసు పిలుస్తున్నాడు నిన్ను తన వైపు
విశ్వాసంతో నడవు మార్గం చూపిస్తాడు (2)
తన ప్రేమలో బతుకు తన చాయలో ఉండు
నీ జీవితాన్ని యేసుని చేతుల్లో ఉంచు (2)
కష్టాల వర్షంలో ఒంటరితనం తడిసిన నీకన్నీరు నది ఏరులై పారిన (2)
నిన్ను వెంబడిస్తున్నాడు అతని కాంతి వెలుగుగా
తన ప్రేమ నీ జీవితాన్ని నింపుతుంది వెలుగుగా
ఏసు పిలుస్తున్నాడు నిన్ను తన వైపు విశ్వాసంతో నడువ మార్గం చూపిస్తాడు (2)
తన ప్రేమలో బ్రతుకు తన ఛాయలో ఉండు నీ జీవితాన్ని యేసుని చేతులు ఉంచు
చీకటి దారుల్లో నీ పయనం సాగిన రోదన వేదనలో చేలిమే చెదరిన (2)
నిన్ను ప్రేమిస్తున్నాడు అతని రూపం నీవుగా
తన స్నేహం నిన్ను విడువదుగా తన ప్రాణమే నీవుగా
ఏసు పిలుస్తున్నాడు నిన్ను తన వైపు విశ్వాసంతో నడువ మార్గం చూపిస్తాడు (2)
తన ప్రేమలో బ్రతుకు తన ఛాయలో ఉండు నీ జీవితాన్ని యేసుని చేతులు ఉంచు
---------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Mohammad Irfan
Lyrics, Tune & Music: Bro Rakesh Paul & Ganta Ramesh
---------------------------------------------------------------------------------------