5700) అన్ని ఉన్నాగాని ఏమి లేన్నట్టే యేసు ఉంటే చాలు నాకన్ని ఉన్నట్టే

** TELUGU LYRICS **

అన్ని ఉన్నాగాని ఏమి లేన్నట్టే 
యేసు ఉంటే చాలు నాకన్ని ఉన్నట్టే
నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నోచిన నే జడియను      
యేసయ్య యేసయ్య నీ వుంటే చాల్లయ్య (2)
||అన్ని||
  
అగ్నిగుండంము ఎదురైనా సింహాల   బోనూ పొంచి ఉన్న (2)
విడువదు నీకృపా మరువదు నన్నెప్పుడూ (2)
||యేసయ్య||

సాగిపోయెను నా నీడ అస్తామించగా నా ఉదయం (2)
కలతచేందేను నాహృదయం
కృపను పెంచెను నీ అభయం (2)
||యేసయ్య||

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Dr. Akumarthi Daniel
Vocals & Music : Mary Sowrabha & JK. Christopher
--------------------------------------------------------------------------------