** TELUGU LYRICS **
ఆశ్చర్యం మాకు ఆశ్చర్యంగా అనిపించినంత మము దీవించవే (2)
(ప్రేమించావే )
యేస్సయ్య మా యేస్సయ్యా మాపాలిట అచ్చార్యకరుడా (2)
యేస్సయ్య మా యేస్సయ్యా మాపాలిట అచ్చార్యకరుడా (2)
||ఆశ్చర్యం||
దర్శనం ద్వారా మము బలపరచి
ఆధ్యాత్మిక క్షోభ తొలగించి (2)
నీ దివ్యమైన పరిచర్యలో మమ్ము
నడిపించు చున్నావు మా యేసువా
నడిపించు చున్నావు మా యేసువా
||ఆశ్చర్యం||
శిక్షణ ద్వారా మము మలచితివి
సైన్యాధిపతివైన యెహోవా (2)
నీ దివ్యమైన పరిచర్యలు మా
సంఘమును దీవించావు (2)
మా సంఘమును దీవించావు
||ఆశ్చర్యం||
ప్రార్థన ద్వారా మము దీవించి
ప్రార్థన వినెడి మా తండ్రి (2)
నీ దివ్యమైన మందిరంలో
మాపై నీ దృష్టి నిలిపావు (2)
మాపై నీ దృష్టి నిలిపావు
||ఆశ్చర్యం||
------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Pas. Tabitha John, Bro. John Godwin
Lyrics & Music : Bro. John Calvin & Pas. JS Ranjith Kumar
------------------------------------------------------------------------------------------