5759) నేను మోసే మ్రానిది నీవు చేసే పాపము

** TELUGU LYRICS **

నేను మోసే మ్రానిది నీవు చేసే పాపము
చెల్లుమని తగిలే దెబ్బ నీవు చేసే ద్రోహము 
చెల్లుమని తగిలే దెబ్బ నీవు చేసే పాపము (2)
నటన బ్రతుకు అవసరమా ఆరిపోయే ముందు 
ఎలుగుటకు మనసు రాదా బ్రతికుండగా నీకు (2)
మరణించిన మనసునడుగు
నరకయాతనెంతో (2)
ఉచితముగా ఇచ్చితిని రక్షింపబడుము
వేల పెట్టిన కొనలేనిది రక్షణ దినం ఎరుగుము (2)

మరణ దినము రాకముందే మారు మనసుపొందు 
మరణించిన ధనవంతుడు ఘోషను గమనించు (2)
గర్వందులు గర్వించి విననోళ్ళని అందులూ
రోదనతో అరుపులతో రొమ్ము కొట్టుకుందురు (2)
ఘోరమైన శిక్ష నుండి తప్పించు కొనుము 
పాపానికి ప్రక్షలముగ క్రీస్తు రక్తమే పొందు.

నేను మోసే మ్రానిది నీవు చేసే పాపము
చెల్లుమని తగిలే దెబ్బ నీవు చేసే ద్రోహము 
చెల్లుమని తగిలే దెబ్బ నీవు చేసే పాపము (2)

------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : B.Gandhi 
Vocals & Music : Bro. Vijay Somson & Bro. Emmanuel
------------------------------------------------------------------------------------