5726) సంఘమా ఇది చివరి అవకాశము మేలుకో ప్రభు కొరకు

** TELUGU LYRICS **

సంఘమా ఇది చివరి అవకాశము 
మేలుకో ప్రభు కొరకు ఆయుత్తమై (2) 
నిఫలముకై యజమానుడు ఎదురు చూచు చుండె 
బ్రతి మాలెను వ్యవసాయకుడు ఇంకొంత కాలముకై 

యేసు కోసం ప్రాణమైన ఇస్తానని చెప్పి 
నీవు నిద్రించుచువున్నావా ఈ శోధన ఘడియలో (2)
ఇక నైనా ప్రార్దించు ఒక్క గడియైనను ఇది చివరి అవకాశము సంఘమా 
విసుగొందక  ప్రార్థించు ప్రభూ మహిమను 
చూచేదవు ప్రార్ధనయే నిబలం సంఘమా.. ఆ.. (2)

సువార్తను ప్రకటించమనే ఆజ్ఞనువిడచి
నీవు చిక్కుకు పోతున్నావా జీవన వ్యాపారంలో (2)
సిరి సంపాదనకొరకు నీకిదియా సమయము ఆత్మలు సంపాదించు సంఘమా
ఇక సమయమూ కొంచమే సువార్తను 
ప్రకటించు ప్రభు త్వరగా రానుండే సంఘమా

-----------------------------------------------------------------
CREDITS : Music : Joseph Keys
Lyrics, Tune, Vocals : Ps. Prabhakar John
-----------------------------------------------------------------