** TELUGU LYRICS **
నీతో నేనుడేలా అన్నివేళలా
అట్టి వరమే నాకు దయాచేయుమా
ప్రతీ క్షణం నీవే శరణం
నిరతం మధురం నీ వరం
తండ్రి దీవెన కొరకు - యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను
నీ దీవెనల కొరకు - నీకేమీ నేను ఇవ్వగలను
ఏశావు సైన్యమై దండెత్తినాయి కదా నా బలహీనతలు
వరదవలే వచ్చె - శోధన వేదన నా భక్తి సన్నగిల్లెను
నీవు ఆశీర్వదించితే తప్ప నిన్ను నేను వదలను
క్షమించు దేవా నా ప్రియమైన తండ్రి
నిరతం - మధురం - నీ వరం
గొలియాతు బలమునకు లోలోనా
భయపడిరే - నీ ప్రజలు
యుద్ధము యెహోవాదే
అని పలికి - నిలిచెను దావీదు
జీవముగల నీ నామం చులకన చేసేను
ఆ ఆజానుభావుడే రోషముగల దేవుడై
దావీదు చేతికి - గోలియాతును అప్పగించ్చావు
సున్నతి లేని - ఫిలిస్థియులైన నీ హస్తము తోడా
యుద్ధము నాదే నిరంతం - మధురం - నీ వరం
** ENGLISH LYRICS **
Netho Ne Nundela Annevelala
Atti Varamenaku Dayacheyuma
Prathi Kshanam Neve Sharanya
Neratam Maduram Ne Varam.
Thandri Devena Koraku Yacobu
Jasthathavmu Korukonnenu
Ne Devena Koraput Nekeme Evvagalamu
Esavu Synnyamai Dandethenadu Kada
Na Balahenathalu
Vardavale Vachu Shodana Vedana
Na Bhakthi Sanagellenu
Nevu Ashiradesthe Tapa Neenu Nenu Vadalanu
Skhamechu Deva Napreyamina Thandri
Ne Ratham Madhuram Ne Varam.
Goliyathu Balamunaku Loolona
Bayapadere Ne Prajalu Yudam Yahovade
Ane Paliki Nelechenu Daavedu
Jeevam Gala Nee Namaste
Chulakana Chesenu Aa Ajanabavude
Roshan Ga Devudu Chetek
Goliyatunapagincgave
Sunatheleni Philisthuvulina
Ne Hastamu Thoda Yudam Naada
Ne Ratham Maduram Nevaram
అట్టి వరమే నాకు దయాచేయుమా
ప్రతీ క్షణం నీవే శరణం
నిరతం మధురం నీ వరం
తండ్రి దీవెన కొరకు - యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను
నీ దీవెనల కొరకు - నీకేమీ నేను ఇవ్వగలను
ఏశావు సైన్యమై దండెత్తినాయి కదా నా బలహీనతలు
వరదవలే వచ్చె - శోధన వేదన నా భక్తి సన్నగిల్లెను
నీవు ఆశీర్వదించితే తప్ప నిన్ను నేను వదలను
క్షమించు దేవా నా ప్రియమైన తండ్రి
నిరతం - మధురం - నీ వరం
గొలియాతు బలమునకు లోలోనా
భయపడిరే - నీ ప్రజలు
యుద్ధము యెహోవాదే
అని పలికి - నిలిచెను దావీదు
జీవముగల నీ నామం చులకన చేసేను
ఆ ఆజానుభావుడే రోషముగల దేవుడై
దావీదు చేతికి - గోలియాతును అప్పగించ్చావు
సున్నతి లేని - ఫిలిస్థియులైన నీ హస్తము తోడా
యుద్ధము నాదే నిరంతం - మధురం - నీ వరం
** ENGLISH LYRICS **
Netho Ne Nundela Annevelala
Atti Varamenaku Dayacheyuma
Prathi Kshanam Neve Sharanya
Neratam Maduram Ne Varam.
Thandri Devena Koraku Yacobu
Jasthathavmu Korukonnenu
Ne Devena Koraput Nekeme Evvagalamu
Esavu Synnyamai Dandethenadu Kada
Na Balahenathalu
Vardavale Vachu Shodana Vedana
Na Bhakthi Sanagellenu
Nevu Ashiradesthe Tapa Neenu Nenu Vadalanu
Skhamechu Deva Napreyamina Thandri
Ne Ratham Madhuram Ne Varam.
Goliyathu Balamunaku Loolona
Bayapadere Ne Prajalu Yudam Yahovade
Ane Paliki Nelechenu Daavedu
Jeevam Gala Nee Namaste
Chulakana Chesenu Aa Ajanabavude
Roshan Ga Devudu Chetek
Goliyatunapagincgave
Sunatheleni Philisthuvulina
Ne Hastamu Thoda Yudam Naada
Ne Ratham Maduram Nevaram
------------------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Kumar Penumaka
Tune, Lyrics, Vocals : Ashakiran pallikonda
------------------------------------------------------------------------