5715) వివాహం దేవుని నిర్ణయం ఈ వివాహం దేవ దేవుని సంకల్పం

** TELUGU LYRICS **

వివాహం దేవుని నిర్ణయం 
ఈ వివాహం దేవ దేవుని సంకల్పం 
వైభవం అతి ఘనం అతిశయమాద్భుతం అద్భుతం 
ఈ పరిణయం ఎంతో అతిఘనమే (2)

విడివిడిగా ఉన్న ఈ మనసులను ఆ ఘనుడు 
ఏకంచేసే ఈ శుభతరుణం (2)
అమృతమైన ఈ ప్రేమ పరిణయం 
స్థిరపరిచేను దేవుడు ఈ రోజు (2)
వైభవమే ఎంతో ఘనమే (2)

వేసే ప్రతి అడుగు దేవుని చితములోనే 
జీవితకాలం సాగాలని కలలే కన్నాము (2)
హృదయవాంఛలు ఎరిగిన దేవుడు 
జతపరచెను మమ్మును ఒకటిగా (2)
స్తోత్రం నీకే దేవ ఈ ఘనమైన కార్యం కొరకు 
స్తోత్రం నీకే ప్రభువా ఈ ఘనమైన కార్యం కొరకు
వైభవమే ఎంతో ఘనమే (2)


దేవుని దయలో మేము ఎదగాలని
ఆయనకే మహిమకరముగా నడవాలని
నిత్యము కలిసి మేము వెలగాలని
ఆయనకే మహిమకరముగా నడవాలని
సంతోష సౌభాగ్యాలతో 
దీవించెను దైవం ఈరోజు (2)
స్తోత్రం నీకే దేవ ఈ ఘనమైన కార్యం కొరకు 
స్తోత్రం నీకే ప్రభువా ఈ ఘనమైన కార్యం కొరకు

విడివిడిగా ఉన్న ఈ మనసులను ఆ ఘనుడు 
ఏకం చేసే ఈ శుభ తరుణం (2)
అమృతమైన ఈ ప్రేమ పరిణయం 
స్థిరపరిచేను దేవుడు ఈ రోజు (2)
వైభవమే ఎంతో ఘనమే (2)

** ENGLISH LYRICS **

Vivaaham Devuni Nirnayam
Ee Vivaaham Deva Devuni Sankalpam
Vaibhavam Ati Ghanam Atishayamaadbhutam Adbhutam
Ee Parinayam Entho Atighaname (2)

Vidividiga Unna Ee Manasulanu Aa Ghanudu
Ekanchesey Ee Shubhatharunam (2)
Amruthamaina Ee Prema Parinayam
Sthiraparechenu Devudu Ee Roju (2)
Vaibhavame Entho Ghaname (2)

Vese Prathi Adugu Devuni Chithamulone
Jeevithakaalam Saagalani Kalale Kannaamu (2)
Hrudayavaanchhalu Erigina Devudu
Jathaparachenu Mammunu Okatiga (2)
Sthothram Neeke Deva Ee Ghanamaina Kaaryam Koraku
Sthothram Neeke Prabhuvaa Ee Ghanamaina Kaaryam Koraku
Vaibhavame Entho Ghaname (2)

Devuni Dayalo Memu Edagaalani
Aayanake Mahimakaramuga Nadavaalani
Nithyamu Kalisi Memu Velagaalani
Aayanake Mahimakaramuga Nadavaalani
Santhosha Saubhaagyaalatho
Deevinchenu Daivam Eeroju (2)
Sthothram Neeke Deva Ee Ghanamaina Kaaryam Koraku
Sthothram Neeke Prabhuvaa Ee Ghanamaina Kaaryam Koraku

Vidividiga Unna Ee Manasulanu Aa Ghanudu
Ekam Cheyse Ee Shubha Tharunam (2)
Amruthamaina Ee Prema Parinayam
Sthiraparechenu Devudu Ee Roju (2)
Vaibhavame Entho Ghaname (2)

-----------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Karthik
Tune, Music : Samuel Mories
Lyrics : Rev. Shulamite Pachigalla, Br. Samuel Mories 
-----------------------------------------------------------------------------------