** TELUGU LYRICS **
అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమ
నాయందు నీకున్న ప్రేమ వింతైనది నీదు ప్రేమ
ఏసూ నా పైన చూపి కార్చవు నీ రక్తదార
నాయందు నీకున్న ప్రేమ వింతైనది నీదు ప్రేమ
ఏసూ నా పైన చూపి కార్చవు నీ రక్తదార
నిందల పాలైన సుందర ప్రభు ఎందుకు మరతును నీ ప్రేమను
చిందిన రక్తము నాకోసమే పొందిన మరణo నా దోషమే
ఘోర పాపినైన నన్ను మార్చిన ప్రేమ ఆశ్రయపురములో నన్ను చేర్చిన ప్రేమ
ఇంత ప్రేమను పొందుటకు ఏకారణం వెదక దు నీ ప్రేమ ఈ పాపి కై
నా కన్నులతో చేసిన పాపము మేకుల పై ఓర్చితివి
బాధను శ్రమలతో నన్ను సంపాదించి
సిలువకు మోసితివి నా రుణమును
నేను దోషము చేసి నీ గాయము రేపి అయినా నాపై ఓరిమి చూపి
నను వేవేల మందిలో ఎన్నిక చేసి ఎల్లలు l లేకుండా ప్రేమను చూపి
||నాయందు నీకున్న ప్రేమ||
||నాయందు నీకున్న ప్రేమ||
-----------------------------------------------------------------
CREDITS : Music : Dr. Jk Christopher
Lyrics, Tune, Vocals : Ps. G. Yesu Ratnam
-----------------------------------------------------------------