5712) నీ ప్రేమే చాలయ్యా నీ కరుణే చాలయ్య నీ ఆనందము

** TELUGU LYRICS **

నీ ప్రేమే చాలయ్యా - నీ కరుణే చాలయ్య
నీ ఆనందము నీ ఆదరణ నాకు చాలయ్య
ఇవే నా స్థితిని మార్చినవి
ఇవే నాకు నెమ్మది నిచ్చినది.
||నీ ప్రేమే చాలయ్యా||

ఎవరు విడచినా - నన్ను విడువలేదు
ఎవరు మరచినా నన్ను మరువలేదు (2)
నా తోడు నీడగా నన్నాదరించినావు (2)
భయమేమి లేదయ్య (2)
ఇవే నా స్థితిని మార్చినవి
ఇవే నాకు నెమ్మది నిచ్చినది
||నీ ప్రేమే చాలయ్యా||
  
ఎన్ని శ్రమలు నాకు కలిగినా
ఎన్ని వేదనలు - సన్నా వరించినా(2)
నా అండదండగా నీవు నాకుండగ(2)
దిగులేమి లేదయ్య (2)
ఇవే నా స్థితిని మార్చినవి
ఇవే నాకు నెమ్మది నిచ్చినది(2)
||నీ ప్రేమే చాలయ్యా||

** ENGLISH LYRICS **

Nee Preme Chalayya - Nee Karune Chalayya
Nee Anandamu Nee Adharana - Naaku Chalayya
Ive Naa Sthitini Marchinavi
Ive Naaku Nemmadi Nichchinadi
||Nee Preme||

Evaru Vidichina - Nannu Viduvaledu
Evaru Marachina - Nannu Maruvaledu
Naa Thodu Nidaga - Nannadharinchinavu - Bhayamemiledayya
||Nee Preme||

Enni Sramalu - Naaku Kaligina
Enni Vedanalu - Nannavarinchina
Naa Andadandaga - Neevu Nakundaga - Digulemi Ledayya
||Nee Preme||

-----------------------------------------------------------------------
CREDITS : Lyrics : Mrs. Grace Solomon
Music : John Pradeep
Tune, Vocals: Mrs. Sharmila Jyothi Komarapu
-----------------------------------------------------------------------