** TELUGU LYRICS **
మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే (2)
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము - జీవము ఆయనదే (2) లే
లే నీవు నిలబడు లే నీవు నిలబడు (4)
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే (2) లే
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా
వధకు సిద్ధమైన సాదు జీవులమే (2)
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని (2) లే
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే (2) లే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే (2)
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము - జీవము ఆయనదే (2) లే
లే నీవు నిలబడు లే నీవు నిలబడు (4)
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే (2) లే
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా
వధకు సిద్ధమైన సాదు జీవులమే (2)
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని (2) లే
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే (2) లే
------------------------------------------------------------
CREDITS : Lyrics : P. James
Music & Tune & Vocals : Moses Dany
------------------------------------------------------------