** TELUGU LYRICS **
నన్ను విడువక - నాతో వస్తున్నా
మరువక - దీవిస్తానన్నా
యేసయ్య నాతో ఉండగా - ఈ వత్సరమే ఓ.. పండగ
హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా
హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా
ప్రతి దినమూ ప్రతి క్షణమూ - ప్రాణంగా ప్రేమిస్తాడన్నా
ప్రతి పనిలో తోడుండి - ప్రతిఫలమే ఇస్తాడన్నా
నీడైనా వీడిననూ - నావెంటే వుంటాడన్నా
చేతులలో చెక్కుకొని - నిత్యము నన్ను గమనించే
||యేసయ్య||
చేతులలో చెక్కుకొని - నిత్యము నన్ను గమనించే
||యేసయ్య||
అపజయమే లేకుండా - విజయమునే ఇస్తాడన్నా
అడ్డులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా
ఆపదలు ఎన్నున్నా - అన్నీ అణిచి వేస్తాడన్నా
శత్రువులే లేచిననూ నా పక్షమున పోరాడే
||యేసయ్య||
-------------------------------------------------------------
CREDITS : Lyrics : Dr. P. Sathish kumar
Vocals : Saahas Prince, Anup Rubencs
-------------------------------------------------------------