5577) నీతో స్నేహం నా స్థితిని మార్చినావే దేవా

** TELUGU LYRICS **

నీతో స్నేహం
నా స్థితిని మార్చినావే దేవా
ప్రతి నిమిషం నా తోడై
నన్ను చూస్తున్న వాడా
కష్టాల మార్గములో మాకు తోడై నిలిచి 
మా కోర్కెలన్నీ నీవు తీర్చినావే
దేనికి పనికిరాని వాడినైనా నన్ను నీవు
ఉన్నత స్థలములో హెచ్చించినావే
నీ మార్గమే మా గమ్యమై
నీ చిత్తమే మా సొంతమై

దీవించినావు దేవా
దయచూపినావు నాథా

పాపములు చేసిన మమ్మును
నీవే క్షమించినావు
మనమధ్యన అడ్డుగోడలు నీవే తొలగించినావు
యేసయ్యా.. 
మాపైన చూపిన ప్రేమను మేము మరువలేమయ్యా.. 

దీవించినావు దేవా
దయచూపినావు నాథా

ఆశీర్వాద తలుపులు తెరచి
మాకు ముందుగా నడిచినావు
మా జీవితాన్ని కోటి కాంతులుగా మార్చినావు
యేసయ్యా.. 
మాపైన చూపిన ప్రేమను మేము మరువలేమయ్యా.. 

దీవించినవు దేవా
దయచూపినవు నాథా
కష్టాల మార్గములో మాకు తోడై నిలిచి 
మా కోర్కెలన్నీ నీవు తీర్చినావే
దేనికి పనికిరాని వాడినైనా నన్ను నీవు
ఉన్నత స్థలములో హెచ్చించినావే
నీ మార్గమే మా గమ్యమై
నీ చిత్తమే మా సొంతమై

దీవించినావు దేవా
దయచూపినావు నాథా

పాపములు చేసిన మమ్మును
నీవే క్షమించినావు
మనమధ్యన అడ్డుగోడలు నీవే తొలగించినావు
యేసయ్యా.. 
మాపైన చూపిన ప్రేమను మేము మరువలేమయ్యా.. 

దీవించినావు దేవా
దయచూపినావు నాథా

** ENGLISH LYRICS **

Neetho Sneham
Na Sthithiney Marchinavey Deva
Prathi Nimisham Na Thodai
Nannu Chusthuna Vada
Kastaala Margamulo Maku  Thodai Nevey Nilichi 
Ma Korkalanni  Nevu Tirichinavey
Deniki Paniki Rani Vadinyna Nannu Nevu
Vunnatha Sthalamulo Hechinchinavey
Me Margame Ma Gamyamai
Me Chithame Ma Sonthamai

Deevinchinavu Deva 
Dayachupinavu Nada

Papamulu Chesina Mammunu 
Neeve Kshamiyinchavu
Manamadhyana Addu Godalu Neve Tholaginchavu
Yesayya.. 
Mapyna Choopina Premanu Memu Maruvalemayya..

Deevinchinavu Deva 
Dayachupinavu Nada

Ashirvada Thalupulu..Terachi
Maku..Mundhuga Nadichavu
Ma Jivthani Koti Kanthuluga Marchavu
Yesayya..
Mapyna Choopina Premanu Memu Maruvalemayya..

Deevinchinavu Deva 
Dayachupinavu Nada
Kastaala Margamulo Maku  Thodai Nevey Nilichi 
Ma Korkalanni  Nevu Tirichinavey
Deniki Paniki Rani Vadinyna Nannu Nevu
Vunnatha Sthalamulo Hechinchinavey
Me Margame Ma Gamyamai
Me Chithame Ma Sonthamai

Deevinchinavu Deva 
Dayachupinavu Nada
Yesayya...
Mapyna Choopina Premanu Memu Maruvalemayya..

Deevinchinavu Deva 
Dayachupinavu Nada

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocal, Music : Ephraim Palutla 
----------------------------------------------------------------------------