** TELUGU LYRICS **
పునరుద్ధనుడైన యేసు మహిమ శారీరుడై
ప్రేమ పూర్ణుడైన క్రీస్తు మనకు జయమిచ్చెను
జయం జయం
జయం జయం
దేవాది దేవునకే
జయం జయం జయం
రాజాధి రాజునకే
||పునరుతనుడైన||
ఏమ్మాఈ మార్గము
శిష్యులను దర్శించగా(2)
కన్నులు తెరువబడి
నిన్ను గుర్తించగా(2)
నీ గొప్ప ఆజ్ఞను
వివరించగా సర్వలోకములో బోధించి
మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిరి(2)
జయం జయం
జయం జయం
దేవాది దేవునకే
జయం జయం
జయం జయం
రాజాధి రాజునకే
||పునరుతనుడైన||
ఆది అపోస్తలులు ఏక మనసు ప్రార్ధించగా
వాగ్దానపు మాటలు వారి యందు నెరవేర్చగా(2)
నీ ఆత్మ వర్షము కుమ్మరిచగా
అన్య భాషలతో మాట్లాడిరి(2)
మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిరీ(2)
జయం జయం
జయం జయం
దేవాది దేవునకే
జయం జయం
జయం జయం
రాజాధి రాజునకే
||పునరుతనుడైన||
--------------------------------------------------------
CREDITS : Sudarsanam Samuel
Sudhakar Rella, Harsha Singavarapu
--------------------------------------------------------