** TELUGU LYRICS **
మహిమోన్నతుడా మా యేసయ్య
మహిమకు పాత్రుడా నీవయ్యా
మహిమను విడచి మహికేతెంచిన
మార్పులేని మహనీయుడా
గతకాలపు గమనాలలో
గతిలేని నన్ను గమనించినావు
గణనీయుడా గుణశీలుడా
గమ్యము చేర్చిన గొప్ప దేవా
సిలువలో మాకై శిరమును వంచి
శ్రమలన్నిటిని సహించితివి
సాత్వీకూడా శ్రీమంతుడా
సిలువను మోసిన సీయోనురాజా
రాకడలో రాజ్యంబుతో
రానైయున్న రారాజువు
రమణీయూడా రక్షకుడా
రెప్పపాటున రాజిల్లేదం
** ENGLISH LYRICS **
Mahimonnathuda Maa Yesayya
Mahimaku Paathruda Neevayya
Mahimanu Vidachi Mahikethenchina
Maarpu Leni Mahaneeyudavu
Gathakalapu Gamanalalo
Gathileni Nannu Gamaninchinavu
Ghananeeyuda Gunaseeluda
Gamyamu Cherchina Goppa Deva
Siluvalo Maakai Siramunu Vanchi
Sramalanniti Sahiinchinavu
Saathveekuda Sreemanthuda
Siluvanu Mosina Seeyonuraaja
Raakada Lo Rajyambu Tho
Raanaiyunna Rarajuvu
Ramaneeyyda Rakshakuda
Reppapatuna Raajilledham
మహిమకు పాత్రుడా నీవయ్యా
మహిమను విడచి మహికేతెంచిన
మార్పులేని మహనీయుడా
గతకాలపు గమనాలలో
గతిలేని నన్ను గమనించినావు
గణనీయుడా గుణశీలుడా
గమ్యము చేర్చిన గొప్ప దేవా
సిలువలో మాకై శిరమును వంచి
శ్రమలన్నిటిని సహించితివి
సాత్వీకూడా శ్రీమంతుడా
సిలువను మోసిన సీయోనురాజా
రాకడలో రాజ్యంబుతో
రానైయున్న రారాజువు
రమణీయూడా రక్షకుడా
రెప్పపాటున రాజిల్లేదం
** ENGLISH LYRICS **
Mahimonnathuda Maa Yesayya
Mahimaku Paathruda Neevayya
Mahimanu Vidachi Mahikethenchina
Maarpu Leni Mahaneeyudavu
Gathakalapu Gamanalalo
Gathileni Nannu Gamaninchinavu
Ghananeeyuda Gunaseeluda
Gamyamu Cherchina Goppa Deva
Siluvalo Maakai Siramunu Vanchi
Sramalanniti Sahiinchinavu
Saathveekuda Sreemanthuda
Siluvanu Mosina Seeyonuraaja
Raakada Lo Rajyambu Tho
Raanaiyunna Rarajuvu
Ramaneeyyda Rakshakuda
Reppapatuna Raajilledham
---------------------------------------------------------
CREDITS :
---------------------------------------------------------