** TELUGU LYRICS **
నన్ను మార్చుకున్న ప్రేమ - నన్ను చేర్చుకున్న ప్రేమ
నన్ను కన్న ప్రేమ - నా యేసు ప్రేమ (2)
నా కొరకు బలియైన ప్రేమ - నా కొరకు వెలియైన ప్రేమ
మలిన బ్రతుకును మార్చిన ప్రేమ - పడిన నను నిలబెట్టిన ప్రేమ (2)
యేసు ప్రేమ - నా యేసు ప్రేమ (2)
ముల్ల మకుటము మోసిన ప్రేమ
జీవ కిరీటము నిచ్చిన ప్రేమ (2)
చేదు చిరకను త్రాగిన ప్రేమ
జీవ జలముల నిచ్చిన ప్రేమ (2)
నన్ను కన్న ప్రేమ - నా యేసు ప్రేమ (2)
నా కొరకు బలియైన ప్రేమ - నా కొరకు వెలియైన ప్రేమ
మలిన బ్రతుకును మార్చిన ప్రేమ - పడిన నను నిలబెట్టిన ప్రేమ (2)
యేసు ప్రేమ - నా యేసు ప్రేమ (2)
ముల్ల మకుటము మోసిన ప్రేమ
జీవ కిరీటము నిచ్చిన ప్రేమ (2)
చేదు చిరకను త్రాగిన ప్రేమ
జీవ జలముల నిచ్చిన ప్రేమ (2)
||మలిన||
ఘోర సిలువనుమోసిన ప్రేమ
నాదు భారము తీసిన ప్రేమ (2)
రక్తము అంతా కార్చిన ప్రేమ
రక్షణ వస్త్రము నిచ్చిన ప్రేమ (2)
||మలిన||
** ENGLISH LYRICS **
Nannu Marchukunna Prema
Nannu Cherchukunna Prema
Nannu Kanna Prema Naa Yesu Prema (2)
Naa Koraku Baliyaina Prema
Naa Koraku Veliyaina Prema
Malina Brathukunu Marchina Prema
Padina Nannu Nilabettina Prema (2)
Yesu Prema Naa Yesu Prema (2)
Mulla Makutamu Mosina Prema
Jeeva Kireetamunicchina Prema (2)
Chedhu Chirakanu Thagina Prema
Jeeva Jalamulanicchina Prema (2)
||Malina||
Ghora Siluvanu Mosina Prema
Naadhu Bharamu Theesina Prema (2)
Rakthamantha Karchina Prema
Rakshana Vashtramunicchina Prema (2)
||Malina||
-------------------------------------------------------------
CREDITS : Lead Vocals : Vijay Pamarthi
Music : Ropp Jonathan Kati
-------------------------------------------------------------