5599) ప్రభువా నీ పాద సన్నిధి పరవశమే నా హృదయమంత

** TELUGU LYRICS **

ప్రభువా నీ పాద సన్నిధి పరవశమే నా హృదయమంత (2)
ప్రభువా నీ పాద సన్నిధి. పరవశమే నా హృదయమంతా (2)

పరవశమే పరవశమే పరవశమే పరవశమే (2)
అయ్య పరవశమే నాలో పరవశమే (2)
హల్లెలుయా లోని ఆనందం-లోకము కేమి తెలుసయ్యా 
యేసయ్య లోని పరమానందం-ఈ లోకము కేమి తెలుసయ్యా (2)
ఈ లోకము కేమి తెలుసయ్యా (2)

దూషణ గావించి హేళన చేసిన మానున హృదయం నిన్ను ప్రేమించుట (2)
నా మనసే నిన్ను కొనియాడగ (2)
దావీదూ వలెనే పరవశించి ధైర్యంతో నిన్ను ఆరాధింతును (2)
పరవశమే (2)

లోకుల మాటలు రోకలి పోటున మాటుగ నా ఎద లోతుగ నాటగ (2)
నీ సన్నిధి నే నావరించగ (2)
తల్లి వలె ఒడిలో చేర్చుకొని ప్రేమతో నన్ను పలకరించి (2)
పరవచమే (2)

ఏమున్నా లేకున్నా ఎవరేమనుకున్నా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
నా ప్రాణం నీవెగా నా ప్రాణం నీవేగా మహిమలో నిన్నే చూచేదనే 
ఆ మహిమలో మనమే కలిసేదమే (2)
||పరవశమే||

** ENGLISH LYRICS **

----------------------------------------------------------
CREDITS : Music : John Pardeep 
Lyrics, Tune, Vocals : Bro. Seenanna 
----------------------------------------------------------