** TELUGU LYRICS **
చేసేవన్నీ అద్భుతాలే మరువలేను నీదు మేలే (2)
నీవు చేసిన మేళ్లను తలంచినా
కంట కన్నీరు జారకుండా ఆగునా (2)
నిండు జీవితం నీకర్పించినా (2)
నీదు ప్రేమకు ఇల సరితూగునా (2)
||చేసేవన్నీ||
నీవు చేసిన మేళ్లను తలంచినా
కంట కన్నీరు జారకుండా ఆగునా (2)
నిండు జీవితం నీకర్పించినా (2)
నీదు ప్రేమకు ఇల సరితూగునా (2)
||చేసేవన్నీ||
నా అన్నవారు నను త్రోసినారు
నే కన్నా కలలన్ని చేరిపేసినారు (2)
నా కొరకు నిలిచి నను దైర్యపరచి
నా వెన్ను తట్టి నను నిలువబెట్టి (2)
మంచి సమరయునిలా వచ్చి మాలిచావు నన్ను నీవు
||చేసేవన్నీ||
నన్నేరుగువాడు ఒక్కడును లేడని
నా యోగ క్షేమం అడుగువారేరని (2)
నా మనసు తలచి నిదురనే మరచిన
నను పలకరించి బలపరచినావు (2)
నాతో తొలి అడుగు వేయించి గెలిపించావు నన్ను నీవు (2)
||చేసేవన్నీ||
నా యోగ క్షేమం అడుగువారేరని (2)
నా మనసు తలచి నిదురనే మరచిన
నను పలకరించి బలపరచినావు (2)
నాతో తొలి అడుగు వేయించి గెలిపించావు నన్ను నీవు (2)
||చేసేవన్నీ||
** ENGLISH LYRICS **
Chaesaevanni Adhbhuthaalae Maruvalenu Needu Maelae (2)
Neevu Chaesina Maellanu Thalanchinaa
Kanta Kanneeru Jaarakundaa Aagunaa (2)
Nindu Jeevitham Neekarpinchinaa (2)
Needu Praemaku Ila Sarithoogunaa (2)
||Chaesaevanni||
Naa Annavaru Nanu Throsinaaru
Nae Kannaa Kalalanni Chaeripaesinaaru (2)
Naa Koraku Nilichi Nanu Dhairyaparachi
Naa Vennu Thatti Nanu Niluvabetti (2)
Manchi Samarayunilaa Vacchi Maalichaavu Nannu Neevu
||Chaesaevanni||
Nannaeruguvaadu Okkadunu Laedhani
Naa Yooga Kshaemam Aduguvaaraerani (2)
Naa Manasu Thalachi Niduranae Marachina
Nanu Palakarinchi Balaparachinaavu (2)
Naatho Tholi Adugu Vaayinchi Gelipinchaavu Nannu Neevu (2)
||Chaesaevanni||
----------------------------------------------------
CREDITS : Bro. Samuel Karmoji
Music : Jonah Samuel
----------------------------------------------------