** TELUGU LYRICS **
బంగారు మనస్సుతోటి చల్లంగా చూసినావే
నీప్రేమ ఎంత మధురం యేసయ్య నీ ప్రేమ ఎంత మధురం.(2)
నా జీవితంలో చేసిన మేలులెన్నో నే వివరించగలనా యేసయ్య
నే వివరించగలనా (2)
నా మార్గమంతటిలో అరణ్యమయమై వెంటాడిన శోధనలుఎన్నో
నా పరుగు పందెములొ అంధకారమై నను చిదిమేసిన చీకటులెన్నో (2)
తోడే లేని నా జీవితానికి
నీవేగా తోడు నిలిచావు నీవేగా తోడు నడిచావు (2)
నా దుఃఖ సమయములో నే క్రుంగియుడగా కన్నీరు తుడిచింది నీవే
బలహీన సమయములో ఒంటరినై ఉండంగా నను బలపరచినది నీవే (2)
ఎవరూ నా వెనంటీ రాని లోకములో
నీవేగా వెన్నుతట్టావు నీవేగా వెంటనిలిచావు (2)

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro Rakesh Paul
Vocals & Music : Bro Gorge Bush & Ganta Ramesh