** TELUGU LYRICS **
నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము
కోరుకున్నామని కాదులే - కష్టపడ్డందుకే రాదులే
నీవు కరుణిస్తేనే అగునులే
అ.ప : నీలోనే ఆనందం ఉంది నీలోనే ఆరోగ్యం
ఉంది నీలోనే ఆశీర్వాదం ఉంది
కోరుకున్నామని కాదులే - కష్టపడ్డందుకే రాదులే
నీవు కరుణిస్తేనే అగునులే
అ.ప : నీలోనే ఆనందం ఉంది నీలోనే ఆరోగ్యం
ఉంది నీలోనే ఆశీర్వాదం ఉంది
నీ సెలవు లేక ఇచ్చినమాట నెరవేర్చగలమా
మా అక్కరలు అన్నీ సమకూర్చావు
మా దీనస్థితి మార్చావు
అవమానాన్ని తొలగించావు
మా అక్కరలు అన్నీ సమకూర్చావు
మా దీనస్థితి మార్చావు
అవమానాన్ని తొలగించావు
నీ సెలవు లేక పిచ్చుకొకటైనా నేలకు పడునా
మా ఆయుష్షును ఇంకా పెంచేశావు
మా కట్లు తెంపేశావు
స్తుతిగానాన్ని పలికించావు
నీ సెలవు లేక భోజనం చేసి సుఖియించగలమా
మా పిల్లలను వృద్ధి పొందించావు
మా మధ్య దీవించావు
శుభదినాన్ని ప్రకటించావు
-------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Dr. A.R.Stevenson
-------------------------------------------------------------------------------------------