5869) సర్వము సాధ్యము నీతోనే సాధ్యము

** TELUGU LYRICS **

సర్వము సాధ్యము
నీతోనే సాధ్యము
విశ్వాసము తో కొండలను
తొలగించు బలమును
ప్రసాదించుము – నన్ను బలపరచుము

దావీదు లాంటి ధైర్యము – నాకు ఇవ్వుము
ప్రతి కాలమున – నిన్ను నమ్ముటకు
నా హృదయములో విశ్వాసము నింపుము
నేతో నే నిత్యం నడిపించుము
||సర్వము సాధ్యము||

హనోకు లాంటి నడతను నాకు ఇవ్వుము
ప్రతి క్షణమునా నీతో నడిపించుము
నీకు ప్రియుడనై నేను – బ్రతికెదను
నీ సన్నిధిలో నిత్యం – నిలిపించుము
||సర్వము సాధ్యము||

గిదియోను లాంటి విశ్వాసము నాకు ఇవ్వుము
బలహీనతలోను నిన్నే నమ్ముటకు
అసాధ్యములోను నీ చిత్తము – చేయుటకు
జయమంతయు నీకే మహిమ – కలిగించుము
||సర్వము సాధ్యము||

నోహు లాంటి ఆశ్రయము నాకు ఇవ్వుము
చూడని దైనా– దానిని నమ్ముటకు
లోకములోను నీకే సాక్షిగా నిలిపించుము
ప్రతి కాలమున నీకే మహిమ నిరంతరము – ఉండును
||సర్వము సాధ్యము||

** ENGLISH LYRICS **

Sarvamu Saadhyamu  
Nee Tho Ne Saadhyamu 
Viswasamu Tho Kondalanu 
Tholaginchu Balamunu 
Prasadinchumu – Nannu Balaparachumu 
Davidu Lanti Dhairyamu – Naku Eyumu 
Prathi Kalamuna – Ninnu Nammutaku 
Na Hrudhyamulo Visvasamu Nimmpumu 
Netho Ne Nithaym Nadipinchumu 
||Sarvamu Saadhyamu||

Hanoku Lanti Nadatha Naku Evvumu 
Prathi Kshnamuna Ne Tho Nadi Pinchumu 
Neku Priyudanai Nenu - Brathikedhanu 
Nee Sannidhi Lo Nithyam – Nilipinchumu 
||Sarvamu Saadhyamu||

Gideonu Lanti Viswasamu Naku Evvumu 
Balahenatha Lonu Ninne Nammutaku 
Asadyamu Lo Nu Ne Chitthamu - Cheyutaku 
Jayamanthayu Neke Mahima – Kaliginchumu 
||Sarvamu Saadhyamu||

Noahu Lanti Ashrayamu Naku Evvumu 
Chudani Dhai Na  - Dani Ni Nammutaku 
Lokamu Lonu Neke Sakshiga Nilipinchumu 
Prathi Kalamuna Neke Mahima Nirantharamu – Undunu 
||Sarvamu Saadhyamu||

---------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals, Music : Duba Willi
---------------------------------------------------------------------