** TELUGU LYRICS **
ఉదయకాల సమయమున
మధ్యాహ్నపు సమయమున
రాత్రికాల సమయమున నిన్నారాధింతును
పిచ్చివాడను నేను
క్రీస్తు పిచ్చివాడను నేను
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
పరిశుద్ధుడవు నీవు పరిశుద్ధుడవు
నీ నామము ఎన్నటికీ పరిశుద్ధము
శాశ్వతమైనది నీ నామము
స్వర్గానికి మార్గము నీ నామమే
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆకాశమే నీ సింహాసనం
భూమియే నీ పాదపీఠము
శాశ్వతమైనది నీ రాజ్యము
అంతములేనిదే నీ రాజ్యమే
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
మధ్యాహ్నపు సమయమున
రాత్రికాల సమయమున నిన్నారాధింతును
పిచ్చివాడను నేను
క్రీస్తు పిచ్చివాడను నేను
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
పరిశుద్ధుడవు నీవు పరిశుద్ధుడవు
నీ నామము ఎన్నటికీ పరిశుద్ధము
శాశ్వతమైనది నీ నామము
స్వర్గానికి మార్గము నీ నామమే
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆకాశమే నీ సింహాసనం
భూమియే నీ పాదపీఠము
శాశ్వతమైనది నీ రాజ్యము
అంతములేనిదే నీ రాజ్యమే
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
--------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Johnbabu Rajupalem
Vocals: Jeevan Kishore Gurram, David Bopalli, Pavan, John Kishore
--------------------------------------------------------------------------------------------------------