5772) రాజులకే రారాజువు మహిమోన్నత పరిశుద్ధుడా

** TELUGU LYRICS **

రాజులకే రారాజువు - మహిమోన్నత పరిశుద్ధుడా 
ప్రభులకే ప్రభుడవు - నా జీవిత యజమానుడా 
హోసన్నా హోసన్నా - నా కాపరివే 
హోసన్నా హోసన్నా - నా దైవమా 

అంధకార స్థితిలోన - నా జీవితం కూలిపోయిన 
వాక్యముచేత వెలుగు నింపి నను లేవనెత్తావు 
నా దీపమే ఆరుచుండగా నా యేసు వెలిగించెను
నా యేసు కాపాడెను 
హోసన్నా హోసన్నా - నా కాపరివే 
హోసన్నా హోసన్నా - నా దైవమా 

కీర్తింతును కొనియాడదెను - స్తుతియించెదను నీ నామము 
నమ్మెదను విశ్వసించెదా - కనికరించుమో ప్రభు 
నా జీవితం నీకర్పింతును కృప చూపుమో ప్రభు 
దయ చూపుమో నా ప్రభు
హోసన్నా హోసన్నా - నా కాపరివే 
హోసన్నా హోసన్నా - నా దైవమా

------------------------------------------------------------------------------------
CREDITS : Music : Sam Joseph
Lyrics, Tune, Vocals : Pastor. Vineeth Boaz Pakalapati
------------------------------------------------------------------------------------