** TELUGU LYRICS **
పిండమునై నేనూ నా తల్లి గర్భమున ఉండగానే
నన్ను పిలిచిన నా దేవా
పాపములోనుండి నన్ను రక్షించి తండ్రివై
పాపములోనుండి నన్ను రక్షించి తండ్రివై
నన్ను నడిపిన నా నాథా
కంటి పాపల కాయు నా దేవా
చేయి విడువక నడిపిన నా ప్రభువా (2)
నా ఆధారం నీవే నా సర్వస్వం నీవే
నా ప్రాణం నీవే నా సహాయం నీవే
నడకను నాకు నేర్పిన నా పరమ తండ్రివి నీవే దేవా
జీవితమే బహుమానముగా నాకు ఇచ్చిన నా జీవదాతా
కంటి పాపల కాయు నా దేవా
చేయి విడువక నడిపిన నా ప్రభువా (2)
నా ఆధారం నీవే నా సర్వస్వం నీవే
నా ప్రాణం నీవే నా సహాయం నీవే
కునుకడు నిదురించడు
మరువడు విడనాడడు
చేయి పట్టి నడుపును
శిఖరముపైన నిలుపును
నా ఆధారం నీవే నా సర్వస్వం నీవే
నా ప్రాణం నీవే నా సహాయం నీవే
కంటి పాపల కాయు నా దేవా
చేయి విడువక నడిపిన నా ప్రభువా (2)
నా ఆధారం నీవే నా సర్వస్వం నీవే
నా ప్రాణం నీవే నా సహాయం నీవే
నడకను నాకు నేర్పిన నా పరమ తండ్రివి నీవే దేవా
జీవితమే బహుమానముగా నాకు ఇచ్చిన నా జీవదాతా
కంటి పాపల కాయు నా దేవా
చేయి విడువక నడిపిన నా ప్రభువా (2)
నా ఆధారం నీవే నా సర్వస్వం నీవే
నా ప్రాణం నీవే నా సహాయం నీవే
కునుకడు నిదురించడు
మరువడు విడనాడడు
చేయి పట్టి నడుపును
శిఖరముపైన నిలుపును
నా ఆధారం నీవే నా సర్వస్వం నీవే
నా ప్రాణం నీవే నా సహాయం నీవే
** ENGLISH LYRICS **
Pindamunai Nenu Naa Thalli Gharbamunaa Undagane
Nannu Pilichina Na Deva.
Papamulo Nundi Nannu Rakshinchi, Thandrivai
Nannu Nadipina Na Nadhaa
Kanti Papala Kayu Naa Deva Cheyi Viduvaka Nadipina Na Prabhuva (2)
Naa Aadharam Nive Na Sarvasvam Nive
Na Pranam Nivee Na Sahayam Nivee
Nadakanu Naku Nerpina Na Parama Thandrivi Nive Devaa
Jeevithame Bahumanamu Ga Naku Echina Na Jeeva Dhatha
Kanti Papala Kayu Naa Deva, Cheyi Viduvaka Nadipina Na Prabhuva (2)
Naa Aadharam Nive Na Sarvasvam Nive
Na Pranam Nivee Na Sahayam Nivee
Kunukadu Nidurinchadu
Maruvadu Vidanadadu
Cheyi Patti Nadupunu
Sikaramupaina Nilupunu
Naa Aadharam Nive Na Sarvam Nive
Na Pranam Nivee Na Sahayam Nivee
-----------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. Surya Teja
Vocals : Bro Surya Teja, Sis Pooja Beulah
Music : Bro Davidson Gajulavarthi
-----------------------------------------------------------------