** TELUGU LYRICS **
నా ప్రాణమా సన్నుతించుమా యేసయ్య ప్రేమను ధ్యానించుమా (2)
యేసయ్యా మీకు స్తోత్రము (2)
హల్లెలుయా యేసు హల్లెలుయా (2)
యేసయ్యా మీకు స్తోత్రము (2)
హల్లెలుయా యేసు హల్లెలుయా (2)
రాజులకు రాజైన ప్రభులకు ప్రభువైనా
నిను నన్ను ప్రేమించి శ్రీమంతులుగాచేయా (2)
రిక్తునిగా మారాడు దీనునిగా బ్రతికాడు
మహిమను విడిచాడు పరమును వీడాడు
గాయ పరచబడినాడు నాలుగగొట్టబడినడు
వ్యాధిగ్రస్తూడైనాడు సొగసు కోల్పోయాడు
అదియే కదా యేసు ప్రేమా.. మితిలేని ఎనలేని ప్రేమా (2)
యేసయ్యా మీకు స్తోత్రము (2)
హల్లెలుయా యేసు హల్లెలుయా (2)
నా ప్రాణమా సన్నుతించుమా
ఏ దోషమూ లేని పరిశుద్ధుడే యేసు
మనరక్షణార్ధమై శాపమును మోశాడు (2)
మనపాపం మోసాడు సిలువేయబడినాడు
శ్రమలెన్నో పొందాడు హింసింపబడినాడు
మరణాన్ని పొందాడు సమాధిలో దిగినాడు
మరణాన్ని జయించి పరమునకేగాడు
అదియే కదా యేసు ప్రేమా.. ఘనమైన విలువైన ప్రేమా (2)
యేసయ్యా మీకు స్తోత్రము (2)
హల్లెలుయా యేసు హల్లెలుయా (2)
నాప్రాణమా సన్నుతించుమా
** ENGLISH LYRICS **
Naa Pranama Sannuthinchumaa
Yesayya Premanu Dhyaninchumaa (2)
Yesayya Meku Sthothramu
Hallelujah Meku Sthothramu (2)
Naa Pranama Sannuthinchumaa
Yesayya Premanu Dhyaninchumaa (2)
Yesayya Meku Sthothramu
Hallelujah Meku Sthothramu (2)
Rajulaku Rajaina Prabhulaku Prabhuvaina
Ninu Nannu Preminchi Shrimanthuluga Cheyaa (2)
Rikthuniga Maradu Deenuniga Brathikadu
Mahimanu Vedichadu Paramuna Vedadu
Gaaya Parachabadinadu Nalugagottabadinadu
Vyadhigrasthudainadu Sogasu Kolpoyadu
Adhiye Kada Yesu Premaa
Mithileni Enaleni Premaa (2)
Yesayya Meku Sthothramu
Hallelujah Meku Sthothramu (2)
Eh Doshamu Leni Parishudhudey Yesu
Manarakshanardhamai Shapamunu Mosadu (2)
Mana Papam Mosadu Siluveyabadinadu
Sramalenno Podhadu Himsimpabadinadu
Marananni Pondhadu Samadhilo Dhiginadu
Marananni Jainchi Paramunakegadu
Adhiye Kada Yesu Premaa
Mithileni Enaleni Premaa (2)
Yesayya Meku Sthothramu
Hallelujah Meku Sthothramu (2)
--------------------------------------------------------------------------
CREDITS : Vocals : Nissy John, Sis.Liziraj
Lyrics, Tune & Music : P. Ravi Prasad & Raj Rejju
--------------------------------------------------------------------------