5643) సర్వము నెరిగిన సర్వధికారి సకలము నీకు విధితము యేసు స్వామి

** TELUGU LYRICS **

సర్వము నెరిగిన సర్వధికారి (2)
సకలము నీకు విధితము యేసు స్వామి (2)
కరుణ చూపే కృపశేఖరా 
నీ కృపే నాకు ఆధారమాయే (2)
నీవే నా దుర్గము నీవే నా శైలము
నీవే నా శృంగాము నీవే నా దైర్యము (2)
||సర్వము నెరిగిన||

ఎడారి త్రోవాలో వర్షముగా మరి 
నన్ను ఫలాపరచిన నాదు యేస్సయ్య (2)
ఓటమి ముంగిట జయ కేతానమై 
విజయము నిచ్చిన జయసిలుడా (2)
||సర్వము నెరిగిన||

వేదన నిస్సిలో వేకువ వెలుగై 
సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా (2)
నిందల కెరటాల నిమ్మల పరచి 
ముందుకు నడిపిన నావికూడవే (2)
||సర్వము నెరిగిన||

సియోను ఘనులతో జ్యేష్ఠుల గుంపులో 
నన్ను నిలిపిన నాదు రక్షకూడా (2)
దూతల సహలేని నీ దివ్య సేవను
నాకు నొసగిన సర్వేశ్వర (2)
||సర్వము నెరిగిన||

-------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Pas. Sharon Kumar, Dr. Ratna Prakasha 
Lyrics & Music : Pas. Sharon Kumar & KJW Prem
-------------------------------------------------------------------------------------------