** TELUGU LYRICS **
అనుదినము నీ సువార్తను ప్రకటించుటకు కృపనియ్యుము
ప్రతిక్షణము నీ పత్రికగా ప్రచురించుటకు బలమియ్యుము (2)
యేసయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయా
యేసయ్యా యేసయ్యా అభిషేకించి పంపయ్యా (2)
||అనుదినము||
ప్రతిక్షణము నీ పత్రికగా ప్రచురించుటకు బలమియ్యుము (2)
యేసయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయా
యేసయ్యా యేసయ్యా అభిషేకించి పంపయ్యా (2)
||అనుదినము||
పౌలువలే మేము సాగుటకు
నీ సేవాభారము మాకియ్యుమా
ఆత్మల రక్షణకోరకై పరుగిడు
నీ పనివానిగా మముచేయుమా (2)
శ్రమయైనను బాదైనను హింసైనను
ఉపద్రవమే అయినను (2)
సువార్త ప్రకటించు సేవాభారం మాకియ్యుమా
నీ సువార్త ప్రకటించు సేవాభారం మాకియ్యుమా
||యేసయ్యా|| ||అనుదినము||
ఆది అపోస్తులవలెను మాకు
నీ సేవా భారము దయచేయుమా
సమస్తమును త్యాగము చేసే పరుగిడు పనివారిగా చేయుమా (2)
అధికారులైనను ప్రభుత్వమైనను
వ్యతిరేకతలైనను ఉన్నవన్ని పోయినను (2)
సువార్త ప్రకటించు సేవాభారం మాకియ్యుమా
నీ సువార్త ప్రకటించు సేవాభారం మాకియ్యుమా
||యేసయ్యా|| ||అనుదినము||
సువార్త ప్రకటించు సేవాభారం మాకియ్యుమా
నీ సువార్త ప్రకటించు సేవాభారం మాకియ్యుమా
||యేసయ్యా|| ||అనుదినము||
-------------------------------------------------------------------------------------
CREDITS : Music : Pas R Pavan Kumar BVRM
Lyrics & Vocals : Sis P Suseela ezra & Pas George bush
-------------------------------------------------------------------------------------