** TELUGU LYRICS **
నీ ఉదయ కాంతిలో - నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము - విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా - నా తండ్రివై నా యేసయ్య
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము - విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా - నా తండ్రివై నా యేసయ్య
నీ వాక్యపు వెలుగులో - నా స్థితిని చూచితి
నా భారము నా భయమును తొలగించి దరి చేరితివి
చీకటిలోనుండి ఆశ్చర్యమైన - నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే - నీ మహిమకై ప్రకాశించెద
ఏ జలమైనా ఏ జ్వాలైనా - నే భయముచెందను
విశ్వాసమే నా బలం - నీతోనే విజయము
నను మరువని నీ ప్రేమ విడువని నీ కృపకు మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి నీలోనే నిలచి నీ కృపలో సాగెదనయ్యా
** ENGLISH LYRICS **
Nee Udaya Kaantilo – Ne NadachivelleDa
Nee Adugu Jaadale Ne AnusarinceDa
Nadivale Nee Samaadhanamu – Vidichiponi Sahavaasamu
Naa Toduga Unchaavayya – Naa Tandri Vai Naa Yesayya
Nee Vaakyapu Velugulo – Naa Sthitini Choochiti
Naa Bhaaramu Naa Bhayamunu Tholaginchi Dari Cheritivi
Cheekatilonundi Aascharyamaina – Nee Veluguku Pilachina Devaa
Naa Rakshana Deepam Veliginchinaave – Nee Mahimakai Prakaashincheda
Ae Jalamaina Ae Jwaalaina – Ne Bhayamuchendanu
Vishvaasame Naa Balam – Neetone Vijayamu
Nanu Maruvani Nee Prema Viduvani Nee Krupaku Mari Aedee Saatiraadayaa
Aa Premanu Thalachi Neelone Nilachi Nee Krupalo Saagedanayya
---------------------------------------------------------------
CREDITS : Music : Dr. JK Christopher
Lyrics, Tune, Vocals : Lillian Christopher
---------------------------------------------------------------