** TELUGU LYRICS **
అవనిలోన ఆనందం
నింగిలోన సంతోషం
ఉత్సహమే మా మదిలో
సంబరమే మా ఊరిలో
ఇది క్రిష్మస్ ఆనందమే
హ్యాపీ హ్యాపీ క్రీష్మస్
మెరీ మెరీ క్రీష్మస్ (2)
పసిబాలుడై పసులపాకలొ పవలించెనే
ఆ యేసు నవ్వులు ఈ లోకనికె వెలుగుతెచ్చేనే
నింగిలోని తారలు పరవశించిపోయేనే యే (2)
హ్యాపీ హ్యాపీ క్రిష్మస్
మెరీ మెరీ క్రిష్మస్ (2)
తూర్పుదిక్కు చుక్క చూసి వచ్చిరి జ్ఞానులు
కానుకలిచ్చి పూజించిపోయిరే
నరావతారుడై వచ్చిన ఈ ప్రేమను మరచివుండలేములె (2)
హ్యాపీ హ్యాపీ క్రీష్మస్
మెరీ మెరీ క్రిష్మస్ (2)
అవనిలోన ఆనందం
నింగిలోన సంతోషం
ఉత్సాహమె మా మదిలో
సంబరమే మా ఊరిలొ
ఇది క్రిష్మస్ ఆనందమే
హ్యాపీ హ్యాపీ క్రిష్మస్
మేరి మెరీ క్రిష్మస్
నింగిలోన సంతోషం
ఉత్సహమే మా మదిలో
సంబరమే మా ఊరిలో
ఇది క్రిష్మస్ ఆనందమే
హ్యాపీ హ్యాపీ క్రీష్మస్
మెరీ మెరీ క్రీష్మస్ (2)
పసిబాలుడై పసులపాకలొ పవలించెనే
ఆ యేసు నవ్వులు ఈ లోకనికె వెలుగుతెచ్చేనే
నింగిలోని తారలు పరవశించిపోయేనే యే (2)
హ్యాపీ హ్యాపీ క్రిష్మస్
మెరీ మెరీ క్రిష్మస్ (2)
తూర్పుదిక్కు చుక్క చూసి వచ్చిరి జ్ఞానులు
కానుకలిచ్చి పూజించిపోయిరే
నరావతారుడై వచ్చిన ఈ ప్రేమను మరచివుండలేములె (2)
హ్యాపీ హ్యాపీ క్రీష్మస్
మెరీ మెరీ క్రిష్మస్ (2)
అవనిలోన ఆనందం
నింగిలోన సంతోషం
ఉత్సాహమె మా మదిలో
సంబరమే మా ఊరిలొ
ఇది క్రిష్మస్ ఆనందమే
హ్యాపీ హ్యాపీ క్రిష్మస్
మేరి మెరీ క్రిష్మస్
** ENGLISH LYRICS **
Avanilona Aanandam
Ningilona Santhosham
Utsahame Maa Madilo
Sambarame Maa Oorilo
Idi Krishmas Aanandame
Happy Happy Krishmas
Merry Merry Krishmas (2)
PasiBaaludai PasulaPaakalo Pavalinchene
Aa Yesu Navvulu Ee Lokanike Velugu Thecchene
Ningiloni Thaaralu Paravashinchipoyene Ye (2)
Happy Happy Krishmas
Merry Merry Krishmas (2)
Thoorpudikku Chukka Choosi Vacchiri Gnaanulu
Kaanukalichchi Poojinchipoyire
Naraavathaarudai Vacchina Ee Premanu Marachivundalemule (2)
Happy Happy Krishmas
Merry Merry Krishmas (2)
Avanilona Aanandam
Ningilona Santhosham
Utsaahame Maa Madilo
Sambarame Maa Oorilo
Idi Krishmas Aanandame
Happy Happy Krishmas
Meri Merry Krishmas
------------------------------------------------
CREDITS : Lyrics : Saritha Bipe
Music : Gospel Songs Studio
------------------------------------------------